అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఫోటోను షేర్ చేసి విశ్వంలో ఇప్పటి వరకు ఇలాంటి అద్భుతమైన ఫోటో ను తీయలేదు. అంతరిక్ష అద్భుతంను ఆవిష్కరించేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన మొట్టమొదటి ఫోటోను అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్బంగా ఆయన చాలా ఎగ్జైట్ అయినట్లుగా ట్వీట్ లో పేర్కొన్నాడు.
ఈ విశ్వంలో ఇలాంటి ఒక స్పష్టమైన ఫోటోను ఇప్పటి వరకు ఏ టెలిస్కోప్ కూడా తీయలేదు. విశ్వం లో జరుగుతున్న అద్భుతాలను ఈ టెలిస్కోప్ భవిష్యత్తులో కళ్లకు కట్టబోతున్నట్లుగా నాసా శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు.
శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ టెలిస్కోప్ ప్రపంచం కు కొత్త వెలుగును తీసుకు వస్తుందని.. కొత్త దారి చూపిస్తుందని బైడెన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాతో పాటు ప్రపంచ మానవాళి సాధించిన ఒక గొప్ప మైలు రాయిగా దీన్ని పరిగణించవచ్చు అంటూ ఆయన అన్నారు. విశ్వం పుట్టుక గురించి ఇప్పటి వరకు ఉన్న అనుమానాలను కూడా ఈ టెలిస్కోప్ బ్రేక్ చేసే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు నమ్మకం గా ఉన్నారు.
అంతరిక్షం నుండి అత్యంత డెప్త్ తో చిత్రీకరించిన ఫోటో ఇదే అని.. మళ్లీ మళ్లీ ఇలాంటి ఫోటోలను నాసా విడుదల చేయబోతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పాలపుంత ను అత్యంత కలర్ ఫుల్ గా స్పష్టంగా ఫోటోలు తీయడం తో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించిన చర్చ జరుగుతోంది.