అమెరికాలో దేశీయ మేనేజర్లకు గడ్డు కాలం
అమెరికాలో ఏడాది కిందటి వరకూ అంతా భారతీయమే నడిచేది. మన సీఈవోలే సంస్థలకు అధిపతులు కావడం.. భారతీయులను పెద్ద ఎత్తున రిక్రూట్ చేయడంతో మనకే పెద్దపీట దక్కింది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు ఐటీ సంక్షోభం.. ఆర్థిక మందగమనంతో పరిస్థితులు మారాయి.
అమెరికాలో చాలా మంది భారతీయ టెక్కీలు ఇది వరకూ డాలర్ల వేటలో బాగా పనిచేస్తూ సంపాదించుకునే వారు. ముఖ్యంగా భారతీయ మేనేజర్లు పెద్ద ఎత్తున ఉండేవారు. అయితే వారు స్వార్థపూరితంగా చెడిపోయారని.. వారు తమ బాధ్యతలను, బరువును అంతా భారతీయ ఉద్యోగులపై విసిరి బానిసలలా చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ దేశీ మేనేజర్లు అదే సమయంలో యుకె, ఆస్ట్రేలియన్ లేదా అమెరికా ఉద్యోగులతో ఇలా చేయడం లేదని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏ భారతీయ టెక్కీ దేశీ మేనేజర్ కింద పనిచేయడానికి మన ఇండియన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అసలు ఇష్టపడడం లేదట.. బదులుగా వారు భారతీయేతర మేనేజర్‌ను ఇష్టపడతున్నారని తాజా సర్వేలో తేలింది..
ఉద్యోగ నిర్వహణ -అనారోగ్యకరమైన పని వాతావరణం కారణంగా ఐటి ఉద్యోగులలో పెరుగుతున్న అసహనంపై సర్వే జరిగింది. ఇందులో భారతీయ మేనేజర్ల దోపిడీపై మన ఇండియన్ టెకీలే అభ్యంతరం తెలపడం గమనార్హం. వారు మేనేజర్ పదవికి ఎదిగితే అదే పద్ధతిలో ప్రవర్తిస్తున్నారని తేలింది. వారు మేనేజర్‌గా మారినప్పుడు, వారు ఇలాంటి వైఖరిని అవలంభిస్తున్నారని సర్వేలో తేలింది..
వాస్తవానికి, ఇది సిస్టమ్ సమస్య. సానుకూల, ఉత్పాదక కార్యస్థలాన్ని సృష్టించడానికి ఈ వైఖరిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు మార్గదర్శకత్వం, మంచి అభిప్రాయం అవసరం, ఎవరిపైనా అయినా సరే మెడపట్టి పనిచేయించలేరు. దాదాపు 24 × 7 ఊపిరి పీల్చుకోకుండా పనిచేయిస్తే అది చివరకు చేటు తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. .
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.