ప్రతి ఊరికి కరెంటు.
అన్ని గ్రామాలకు తారు రోడ్లు
ఉపాధి హామీ పథకంలో మహిళలకు రిజర్వేషన్
బడ్జెట్ నిధుల కేటాయింపులో రూరల్ ఫస్ట్ ప్లేస్.
ఇండియా ప్రపంచంలో అతిపెద్ద 6వ మాన్యు ఫాక్చరింగ్ కంపెనీ
అన్ని ప్రాంతాల్లో అత్యాధునిక పరిజ్ఞానంతో సాయిల్ టెస్టింగ్ సెంటర్స్.
కౌలు రైతులకు కొత్త చట్టం, నిబంధనలు.
ఫ్లోరైడ్ ఏరియాలో ప్రత్యేక మంచి నీటి పథకం.
600 స్కిల్ సెంటర్లు, 100 ఇంటర్నేషనల్ స్కిల్ సెంటర్స్. సంకల్ప్ కార్యక్రమం ద్వారా 3.5 కోట్ల మంది యువతకు శిక్షణ
సీనియర్ సిటిజన్స్ కు ఆధార్ బేస్డ్ హెల్త్ కార్డ్స్.
భీమ్ యాప్ .. వచ్చే బడ్జెట్ నాటికి లక్షల కోట్ల ట్రాన్షాక్షన్ల స్థాయికి చేరుకుంటుంది.
కేవలం 24 లక్షల మంది మాత్రమే పది లక్షలు దాటి ఆదాయం చూపిస్తున్నారు.
బడ్జెట్...ఇవి తప్పక తెలుసుకోవాలి
-గర్భిణీలకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ. 6 వేల నగదు బదిలీ
- భవిష్యత్తులో మరింతగా తగ్గనున్న గృహ రుణ వడ్డీ
- గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా
- గృహ రుణాలిచ్చే బ్యాంకులకు జాతీయ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రూ. 20 వేల కోట్ల రుణం
-మిషన్ అంత్యోదయ కింద కోటి ఇళ్ల నిర్మాణం
-వృద్ధులకు ఆధార్ కార్డే ఆరోగ్య కార్డు
-సామాన్యులకు ప్రయోజనాలను దగ్గర చేసేలా నగదు రహిత చెల్లింపు వ్యవస్థ
- పెట్రోలు బంకులు, ఆసుపత్రుల్లో నగదు రహిత చెల్లింపులకు మరింత ప్రోత్సాహం
-జనరిక్ ఔషధాల వినియోగానికి ప్రత్యేక విధానం
- పీజీ మెడికల్ కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంపు
-ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకు పెద్దపీట
-ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి వెళితే కఠిన చర్యలు
-బ్యాంక్ డీఫాల్టర్ల ఆస్తుల జప్తు కోసం కొత్త చట్టం
-2019 నాటికి అన్ని రైళ్లలో బయో టాయిలెట్ కోచ్ లు
-పర్యాటకుల కోసం ఇకపై ప్రత్యేక రైళ్లు
-2020 నాటికి కాపలాలేని రైల్వేక్రాసింగ్ లు ఉండవు
-ఐఆర్‌సీటీసీ ఈ-టికెట్లపై సర్వీస్ ఛార్జ్ తొలగింపు
-గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ కోసం రూ.10 వేల కోట్లు
- రాజకీయ పార్టీలకు చెక్కులు లేదా డిజిటల్ పద్ధతిలోనే విరాళాలు ఇవ్వాలి
- విరాళాలు 20 వేల రూపాయిలకు మించితే తప్పనిసరిగా లెక్క చెప్పాలి
- సీనియర్ సిటిజన్లకు 8 శాతం గ్యారంటీతో ఎల్ఐసీ కొత్త పథకం
-అమరావతిలో భూములిచ్చిన రైతులకు మూలధన పన్ను మినహాయింపు
-స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రోత్సాహం - ఎల్ ఎ న్‌జీపై కస్టమ్స్ తగ్గింపు