జోబిడెన్.. అమెరికా అధ్యక్షుడు.. దాదాపు 70 ఏళ్లు పైబడిన ఈ అగ్రరాజ్యపు అధినేత వృద్ధాప్యంతో బాధపడుతున్నాడు. ఈ మధ్య మతిమరుపు కూడా ఆయనను ఆవహించింది. తాజాగా ఆయన సైకిల్ పై నుంచి కిందపడిపోవడం కలకలం రేపింది.
అమెరికాలోని డిలవెర్ లో ఉదయం జోబిడెన్ సైకిల్ రైడ్ చేశారు. బైడెన్ మిగతా వారితో కలిసి వెళుతుండగా సైకిల్ ఆపారు. ఆ వెంటనే కింద పడిపోయారు. సైకిల్ నుంచి పడిపోయిన తర్వాత ఆయన వెంటనే లేచారు. తాను బానే ఉన్నానని బైడెన్ తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీలో జోబిడెన్ భార్య జిల్ బైడెన్ కూడా పాల్గొన్నారు. బెహోబొత్ బీచ్ వద్ద గల బీచ్ హోమ్ వద్ద సైకిల్ ఆపాడు. తన భార్యతో మాట్లాడేందుకు ఆపి ఒక్కసారిగా జోబిడెన్ కింద పడిపోయారు. సైకిల్ పెడల్స్ పై నుంచి షూస్ ను తొలగించడంలో కొంచెం ఇబ్బండి ఏర్పడిందని.. దీంతో కిందపడిపోయానని బిడెన్ తెలిపారు. 'నేనే బాగున్నానని.. తనకు ఎలాంటి గాయాలు కాలేదని' జోబిడెన్ తెలిపారు.
జోబిడెన్ కింద పడిపోగానే చాలా మంది పరుగున వచ్చారు. మీడియా ప్రతినిధులు, దగ్గరి బంధువులు చుట్టుముట్టారు. దీంతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. బైడెన్ పడిన ప్రాంతంలో పగులు లేవని తెలిపారు. గాయాలు కాలేవని వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు. వైద్య సహాయం అవసరం లేదని పేర్కొన్నారు. తర్వాత బైడెన్ తన కుటుంబంతో కలిసి గడిపారని తెలిపారు.
జోబైడెన్ వయసు ఎక్కువ అయినందున ఆయన ఆరోగ్యం గురించి అధికారులు శ్రద్ధ వహిస్తున్నారు. 2024లో మరోసారి అధ్యక్ష పదవిని కోరుకోనని జోబిడెన్ ఇదివరకే తెలిపారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే అదే అనిపిస్తోంది. తాజాగా ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బైడెన్ వయసు ప్రస్తుతం 79 సంవత్సరాలు.
అధికారం చేపట్టిన నవంబర్ 2020లో కూడా తన కుక్కతో ఆడే సమయంలో జోబిడెన్ గాయపడ్డారు. ఆ మరుసటి ఏడాది కూడా జోబిడెన్ ఆరోగ్యం కాస్త దిగజారిందని అన్నారు.