మొబైల్ ఫ్రీ మెసేజ్, కాల్స్ విషయంలో వాట్సప్ చేసిన, చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. టెక్స్ట్ మెసేజ్ లు - వాయిస్ మెసేజ్ లు - వీడియోలు - ఆడియోలు - ఫోటోలు ఇలా అన్నీ ఇతరులతో షేర్ చేసుకునే అవకాశం ఈ యాప్ కల్పించింది. దీత్మో అనతికాలంలోనే ఈ యాప్ స్మార్ట్ ఫోన్ లో మేన్ డేటరీ అయిపోయింది. అయితే ఈ యాప్ లో ఉన్న కొద్ది పాటి నిరాశ ఏమైనా ఉందంటే అది కచ్చితంగా వీడియో కాల్ ఆప్షన్ లేకపోవడమే. అయితే తాజాగా ఆ శుభవార్తను కూడా వినిపిస్తుంది వాట్సప్!
ఆండ్రాయిడ్ బీటావర్షన్ తో వీడియో కాల్ చేసుకునే ఫీచర్ ను వాట్సప్ తాజాగా యాడ్ చేసింది. వాట్సప్ కాల్ ఎంత సులభమో, ఇప్పుడు వీడియో కాల్ కూడా అంతే సులువా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. కాకపోతే ఈ ఆప్షన్ ఇంకా పరీక్షదశలో బీటా 2.16.316 ఆ తరవాత వచ్చిన వర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. మీరు వీడియో కాల్ చేయాలంటే కచ్చితంగా అవతలివారు కూడా ఈ వర్షన్లకు అప్ డేట్ అయి ఉండాలి! ప్రస్తుత ఉన్న వాట్సప్ కాల్ లాగానే ఎవరు ఈ వెర్షన్ కి అప్ డేట్ అయ్యారనే విషయం కూడా చెక్ చేయొచ్చు... దీనికి ఆయా కాంటాక్ట్స్ పక్కన వీడియో - ఆడియో సింబల్స్ కనిపిస్తాయి!
ఈ విషయం తెలియగానే రెగ్యులర్ వెర్షన్ వాడేవాళ్లంతా బీటావర్షన్ ను ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే... ఈ కింది విదంగా ఫాలో అయితే చాలు. వాట్సప్ ప్రతిఅప్‌డేట్‌ను ప్లేస్టోర్ నుంచేచేసుకోవొచ్చు. లేదంటే ఏపీకే మిర్రర్ వంటి వెబ్‌సైట్ల ద్వారా బీటా వర్షన్ 2.16.316 లేదా 2.16.318 వర్షన్లు నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవొచ్చు. ఈ లింక్ "https://goo.gl/zTkbdH" పై క్లిక్ చేయడం ద్వారా ద్వారా బీటావెర్షన్ ని అనేబుల్ చేసుకోవచ్చు!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/