వీడియో : వేరొకరితో భార్య శృంగారంలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త
సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. వ్యామోహంలో బంధాలను కాలదన్ని పరాయి బంధాల కోసం పరిగెడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లు భర్త ఉండగానే మరొకరితో సంబంధాలు పెట్టుకొని పచ్చని కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
భర్తకు తెలియకుండా వేరొకరితో సంబంధం పెట్టుకొని ప్రాణాలను పోగొట్టుకున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత భర్తకు తెలియకుండా తన స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అది భర్తకు తెలియడంతో కాపు కాసి మరీ వారిద్దరూ శృంగారంలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ములుగు జిల్లాలోని దొడ్ల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న చీమల సుమలత, చర్ల కార్యదర్శిగా పనిచేసే పాయం పురుషోత్తం ప్రేమించుకున్నారు. గత 8 ఏళ్ల క్రితం పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఉద్యోగాల రీత్యా సుమలత చిన్న బోయినపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటోంది. పురుషోత్తం చర్లలో ఉంటున్నాడు. ఇద్దరూ దూరంగా ఉండడంతో అనుమాన బీజాలు పడ్డాయి.
భార్య ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో భర్త పంచాయితీ పెట్టించాడు. ఆ సమయంలో సుమలత తల్లి సూటిపోటి మాటలతో పురుషోత్తంను నిందించి అనుమానం కాదు.. అవసరమైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నిరూపించాలని సూచించింది.
దీంతో పురుషోత్తం భార్యపై నిఘా పెట్టాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సాపూర్ లోని ఓ ఇంట్లో సుమలత, లింగరాజుతో కలిసి శృంగారంలో ఎంజాయ్ చేస్తుండగా భర్త వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ప్రియుడిని బట్టలిప్పి నడిబజారులో ఇద్దరినీ కూర్చోబెట్టాడు.
ఆ తర్వాత గ్రామపెద్దలు, సుమలత కుటుంబ సభ్యుల సమక్షంలోనే వారిని పోలీసులకు భర్త పురుషోత్తం అప్పగించాడు. సాక్ష్యాలతో నిరూపించిన భర్త ఆ భార్యను, ఆమె తల్లి నోరుమూయించాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే తనను భార్య దారుణంగా మోసం చేసిందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకూ న్యాయం చేయాలని కోరాడు.
Full View