ఇటీవల సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ పై ఘాటు విమర్శలు చేసింది బీజేపీ నేత విజయశాంతి. అయితే దీనిపై కేటీఆర్ కానీ..టీఆర్ఎస్ కానీ స్పందించలేదు. అయితే కేటీఆర్ ను అభిమానించే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ప్రధాని మోడీపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు.
కోవిడ్ వ్యాక్సిన్ కొరత 135 కోట్లపైన జనాభా ఉన్నప్పుడు సహజం ఓవైసీ జీ అంటూ విజయశాంతి మొదలుపెట్టారు. ప్రపంచం మొత్తం కూడా చాలా వరకు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని చుకలంటించారు.'2020 జూలైలో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్ కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి? ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామా ట్వీన్ పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి చెప్పలేదా? అని ప్రశ్నించారు.
25శాతం ప్రైవేటు ఆస్పత్రులకు టీకాలు ఇవ్వడం వీఐపీ కల్చర్ అయితే టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ కొనుగోలు ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా? ఓవైసీ గారు అంటూ విజయశాంతి కౌంటర్లు ఇచ్చారు.దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని ఎంపీ అసదుద్దీన్ విమర్శించారు. మోడీ తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. దీనికి విజయశాంతి తాజాగా కౌంటర్ ఇచ్చారు.