కాలం చాలా విచిత్రమైంది. ఈ సృష్టిలో మనకు తెలియని ఎన్నో సంగతులు విశ్వంలో జరుగుతుంటాయి.. అలాంటిదే ఈరోజు కూడా. జూన్ 21.. ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ ఏడాదిలోనే సుధీర్ఘమైన పగటికాలం ఉండే రోజుగా జూన్ 21 రికార్డు సృష్టించింది. అంటే ఈరోజు మిగతా రోజుల కంటే సూర్యరశ్మి ఎక్కువ సేపు ఉంటుంది. దీన్నే ‘సమ్మర్ సోల్ స్ట్రెస్’ అంటారు. ఈరోజున రాత్రి సమయం తక్కువగా.. పగలు సమయం ఎక్కువగా ఉంటుంది.
కొన్ని దేశాల్లో సమ్మర్ సోల్ స్టెప్ రాకతో వసంత రుతువు ముగిసి వేసవి మొదలవుతుంది. ఆటమ్ ఇక్వినోక్స్ అంటే పగలు, రాత్రి సమంగా ఉండే రోజు ఇది సెప్టెంబర్ 23తో రాబోతోంది.
భూమి పక్కకు ఒరిగి తిరిగే సంగతి తెలిసిందే. ఇలా వంగి తిరిగేటప్పుడు ఉత్తర, దక్షిణ ధ్రువాలు సూర్యుడికి అత్యంత దగ్గరికి వస్తాయి. అందుకే మనకు శీతాకాలం, ఎండాకాలం వస్తాయి. పగటిసమయాల్లో కూడా మార్పులు వస్తాయి.
ఉత్తరార్థం గోళం సూర్యడికి దగ్గర ఉన్నప్పుడు ఎండాకాలం వస్తుంది. దీన్నే సమ్మర్ సోల్ స్ట్రైస్ అంటారు. జూన్ 21న ఉత్తరాంద్ర గోళంలో పగటికాలం ఎక్కువ సేపు ఉంటుంది. ఇవాళ రాత్రి సమయం తక్కువగా పగలు ఎక్కువగా ఉండనుంది.
దీని కారణంగా నార్వే, ఫిన్లాండ్, గ్రీన్ లాండ్, అలస్కా లాంటి ధ్రువ ప్రాంతాల్లో అర్ధరాత్రి కూడా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఈరోజు ఉత్తరాధ్ర గోళంలో కర్కాటక రేఖపై సూర్యుడు నిలువగా వస్తాడు. 23.5 డిగ్రీల అక్షాంశాలకు పైనుంచే ప్రాంతాల్లో అస్సలు రాత్రే ఉండదు. ఎందుకంటే ఆ ప్రాంతాలు సూర్యుడికి అత్యంత సమీప దూరంలోకి వస్తాయి. ఈ సమ్మర్ సోల్ స్టెప్ జూన్ 20 నుంచి 22 మధ్య వస్తుంది. అలాగే దక్షిణార్థి గోళంలో వింటర్ సోల్ స్ట్రైస్ అంటారు.ఇప్పుడక్కడ భయంకర చలికాలం ఉంటుంది.