వైసీపీ సీనియర్ నాయకుడు.. ఫైర్ బ్రాండ్ నేత.. మాజీ మంత్రి కొడాలి నాని గురించి..ఆయన సొంత నియోజకవర్గం కృష్నాజిల్లాలోని గుడివాడలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నిత్యం మీడియాతో ఉంటూ.. ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే ఆయన.. కొన్ని రోజులుగా కనిపించడం లేదు. వాస్తవానికి ఆయన సొంత నియోజకవర్గంలో వారానికి కనీసం రెండు రోజులు అయినా.. ఆయన ఉండేవారు. స్థానిక విలేకరులను ఇంటికి పిలుచుకుని రాజకీయాలు.. మాట్లాడేవారు.
కొందరిని ఆయన ఎక్కడికి వెళ్లినా.. వెంట తీసుకునివెళ్లేవారు. అయితే.. ఇప్పుడు ఆ హడావుడి మాట పక్క న పెడితే.. అసలు కొడాలి ఎక్కడా కనిపించడం లేదు. కంచుకంఠం వంటి ఆయన వాయిస్ కూడా ఎక్క డా వినిపించడం లేదు. దీనికి కారణం ఏంటి అనేది చర్చీనాయంశంగా మారింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొడాలికి తిరుగులేదనే మాట ఉంది. అదేసమయంలో టీడీపీని కార్నర్ చేయడంలో నూ.. ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించు కున్నారు.
దీంతో మంత్రిగా ఫైర్ బ్రాండ్‌నేతగా.. కొడాలి మరింత దూకుడు ప్రదర్శించారు. చంద్రబాబు సహా లోకేష్ సహా.. మాజీ మంత్రి దేవినేని ఉమాలపై నిప్పులు చెరిగేవారు. అలాంటి నాయకుడు గత రెండు వారాలుగా కనిపించడం లేదు.
అది కూడా మంత్రి వర్గం ప్రక్షాళన జరిగిన తర్వాత రోజు నుంచి ఆయన ఎఎవరి కం టికీ కనిపించలేదు. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలోనూఆయన అడ్రస్ ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి ఆయన ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. మకాం మాత్రం హైదరాబాద్‌లోనే ఉంటున్నా రు.
ఇక, మంత్రి వర్గంలో మార్పులు జరిగిన క్రమంలో కొడాలిని తప్పించారు. దీంతో ఆయన అలిగారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. మంత్రి వర్గం ప్రమాణ స్వీకారానికి వచ్చారు. తర్వాత.. అటునుంచి అటే ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇక, అప్పటి నుంచి యఆయన ఎక్కడా కనిపించడం లేదు.
ఇదిలావుంటే, ఆయనను సంతృప్తి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. ఆయనను ఏపీ ప్రణాళికా బోర్డు చైర్మన్‌గా నియమించింది. అదేవిధంగా పార్టీ పరంగా..ఆయనకు జిల్లాల బాధ్యత కూడా అప్పగించారు. అయినప్పటికీ..కొడాలి వాటిపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆయన విషయం గుడివాడలో హాట్‌టాపిక్ మారి.. మా నాయకుడి అడ్రస్ చెప్పు సారూ.. అంటున్నారు ప్రజలు.