గతేడాది ముంబైలో ఫ్యాషన్ మోడల్ మాన్సీ దీక్షిత్ హత్య సంచలనం సృష్టించింది. ఆమె తలకు బలమైన గాయం అవడంతో చనిపోయిందని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో తేలింది. అయితే.. ప్రాణం పోవడానికి ముందు ఆమెపై అత్యాచారం జరిగిందని.. ఆమె ప్రైవేట్ భాగాల్లో బాగా కమిలిపోయిన గుర్తులు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫోటోగ్రాఫర్ సయ్యద్ ముజమ్మిల్‌ని అరెస్ట్ చేశారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పేశాడు హంతకుడు.
మాన్సీ దీక్షిత్ లో ఏదో ఒక ఆకర్షణ ఉంది. ఆమె నా దగ్గర మోడలింగ్ ఫోటోలు తీయించుకునేది. మా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయంతో ఆమెతో సెక్స్ చేయాలని ఉందని అడిగాను . అందుకు మాన్సీ ఒప్పుకోలేదు. దీంతో కోపం వచ్చి పక్కనున్న చెక్క స్టూల్‌తో ఆమె తలపై బలంగా కొట్టాను. అక్కడిక్కడే ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత నేను ఆమెను శారీరకంగా అనుభవించాను. నా పని పూర్తైన తర్వాత గొంతు పిసికి మాన్సీని చంపేశాను. అక్కడనుంచి ఒక క్యాబ్ మాట్లాడుకుని ఓ ఫుట్ పాత్ పై శవాన్ని పడేసి వెళ్లిపోయాను. అయితే.. నేను బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అలా దొరికిపోయాను అంటూ పోలీసులు చార్జీషీట్‌లో నిజం ఒప్పుకున్నాడు ముజమ్మిల్. మొత్తానికి ముంబైలో సంచలనం సృష్టించిన మోడల్ హత్యే కేసులో ఏడాది తర్వాత హంతకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.