సెక్స్ పై 114 దేశాల యూత్ ఆలోచనలివే..

Update: 2017-02-06 17:30 GMT
జీవితంలో ఏం ముఖ్యమైనా కాకున్నా.. సెక్స్ కు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు.  ఇక.. యూత్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ విషయంలో ప్రపంచంలోని యూత్ అంతా ఇంచుమించు ఒకేలా స్పందిస్తారన్న విషయం తాజాగా రుజువైందని చెప్పాలి. 114 దేశాలకు చెందిన 10,500 మంది యూత్ తో (వీళ్లల్లో అబ్బాయిలు.. అమ్మాయిలు ఉన్నారు) సెక్స్ అండ్ రిలేషన్స్ షిప్స్ మీద ఒక అధ్యయనాన్ని నిర్వహించారు.

దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ అచ్చేసింది. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన యువత తమ సెక్స్ లైఫ్ గురించి.. వారి టేస్ట్ ల గురించి ఈ అధ్యయనంలో చెప్పుకొచ్చారు. ఆసక్తికరంగా ఉన్న ఈ రిపోర్ట్ ను చూస్తే..

గతంతో పోలిస్తే.. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన వేళ.. సెక్స్ లైఫ్ లోకి టెక్నాలజీ వచ్చేసింది. తమ టేస్ట్ లపై టెక్నాలజీ కొత్త కొత్త ఆలోచనల్ని పుట్టిస్తుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. తమ సెక్స్ లైఫ్ లో టెక్నాలజీ పోషిస్తున్న పాత్ర గురించి చెప్పుకొచ్చారు. సర్వేలో పాల్గొన్న యువతలో 34 శాతం మంది తమ పార్టనర్ తో జరిపిన శృంగారాన్ని కెమేరాల్లో రికార్డ్ చేస్తామని.. ఇది తమకో అలవాటుగా కొందరు చెప్పటం గమనార్హం. అయితే.. ఇది డేంజర్ అయినప్పటికీ.. ఇలాంటివి చేయటం చాలా ఇంట్రస్ట్ గా కొందరు చెప్పటం గమనార్హం.

అయితే.. ఇలాంటి పనుల్ని తాము ఎంతమాత్రం చేయలేమని యాభై శాతం మంది యూత్ చెప్పారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 300 మంది ఒక అడుగు ముందుకేసి.. తమకు కానీ డబ్బులు ఇస్తే.. తాముచేసే శృంగారానని రికార్డ్ చేయటానికి రెఢీ అని చెప్పేశారట. తమకు పోర్న్ చూసే అలవాటు ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో 59 శాతం మంది చెప్పగా.. వారిలో 1200 మంది వారానికి పదిసార్లు పోర్న్ చూస్తామని చెప్పటం విశేషం.

జీవితంలో సెక్స్ చాలా ముఖ్యమని.. అత్యంత అవసరంగా 75 శాతం మంది యూత్ చెబితే.. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో సెక్స్ లైఫ్ మరింత ఎరోటిక్ గా మారుస్తోందని చెప్పుకొచ్చారు. సెక్స్ ఫీలింగ్ తో ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు పార్ట్ నర్స్ కు నగ్న సెల్ఫీలు పంపే అలవాటు ఉందని 49 శాతం మంది చెప్పుకొచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News