సోఫాలో శామా చెమ‌ట‌లు ప‌ట్టిస్తోందే!

శామా సికింద‌ర్ ఇన్ న్ స్టా సెన్షేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి డిజైన‌ర్ లో నైనా శామా సెగ‌లు పుట్టించాల్సిందే

Update: 2023-11-27 12:51 GMT

శామా సికింద‌ర్ ఇన్ న్ స్టా సెన్షేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి డిజైన‌ర్ లో నైనా శామా సెగ‌లు పుట్టించాల్సిందే. ఎలివేష‌న్ లో త‌నదైన మార్క్ త‌ప్ప‌నిస‌రి. హీటెక్కించే ఘాటు ఫోజుల్లో ఏమాత్రం త‌గ్గ‌దు. చీర క‌ట్టినా.. చిట్టి పొట్టి దుస్తులేసినా షామా అందాల‌కి స్ట‌న్ అవ్వాల్సిందే. ఈ మ‌ధ్య కాలంలో ఆ వేడి మ‌రింత రెట్టింపు చేసింది. మోడ్ర‌న్ ఫోటో షూట్ల‌తో నెట్టింట పాపులారిటీని పెంచుకుంటుంది.


తాజాగా అమ్మ‌డు మ‌రో హాట్ ఫోటో షూట్ తో అంత‌ర్జాలంలోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా సోఫాలో నెర‌జానలా జివ్వు మ‌నిపిస్తుంది. గ్రీన్ క‌ల‌ర్ ప‌లుచ‌ని డిజైన‌ర్ దుస్తుల్లో వెడెక్కించే భంగిమ‌తో క‌కా విక‌లం చేసేస్తోంది. తెల్ల‌ని సోపాపై న‌డుం వాల్చిన అమ్మ‌డి ఎంద అందాలే ఫోకస్డ్ ఏరియాగా క‌నిపిస్తుంది. అమ్మ‌డి మ్యాక‌ప్..స్కిన్ టోన్..ఎంపిక చేసుకున్న యాక్స‌ర‌సీస్ ప్ర‌తీది మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి.

ఆక‌ర్ష‌ణీయ మైన లుక్ లో శామా అందం యువ‌త‌ని క‌వ్వింస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. శామా అందాల్ని అభిమానులు అదే తీరున ఆస్వాదిస్తున్నారు. నటవృత్తి పరంగా శామ్ కెరీర్ లో ఇంకా వెనుకబడే ఉంది. 'ప్రేమ్ అగాన్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'మన్' ..'ది డెడ్లీ పార్ట్'.. 'బస్తీ'..'దూమ్ ధడాకా'..'కాంట్రాక్ట్' ..'సెక్సాహోలిక్' లాంటి సినిమాల్లో నటించింది.

బ్యూటీ చివరిసారిగా నటించిన 'బైపాస్ రోడ్' రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొత్త అవకాశాలేవి అందుకోలేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా గ్లామ‌ర్ అప్పీరియ‌న్స్ త‌ప్ప ఇంత వ‌ర‌కూ కొత్త ఛాన్స్ అందుకుంది లేదు. మ‌రి తాజా ప్ర‌య‌త్నాలేవైనా ఛాన్సులు తెచ్చి పెడ‌తాయా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News