మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లో మంచు విష్ణు వర్గానికి సీనియర్ నరేష్ సపోర్ట్ చేసినట్టుగానే ఇప్పుడు టీవీ మూవీ ఆర్టిస్టుల (టీఎంటీఏయు) ఎన్నికల్లో గత అధ్యక్షుడు 30ఇయర్స్ పృథ్వీ ఒక వర్గానికి సపోర్ట్ గా నిలిచారు. పృథ్వి రాజ్ నటుడు A. రాజశేఖర్ (శుభోదయం సుబ్బారావు) ప్యానెల్ కి ఆయన అండగా నిలుస్తున్నారు. ఎం.కామేశ్వర్ గౌడ్ వర్సెస్ శోభుదయం సుబ్బారావు వార్!! అంటూ ఎన్నికల ప్రచారం సాగుతోంది.
ఇందులో శుభోదయంకి పృథ్వీ అండగా నిలుస్తున్నారు. మా ఎన్నికల్లో లానే విందు రాజకీయాలు నడుస్తున్నాయి. మందు ముక్క కక్క అంటూ పార్టీలు నడుస్తున్నాయట. కొందరు సీక్రెట్ గా డబ్బు పంపిణీ చేస్తున్నారని గుసగుస వినిపిస్తోంది. 900 మంది చిన్నా చితకా ఆర్టిస్టులు ఉన్న ఈ అసోసియేషన్ కి డిసెంబర్ 5 ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి.
ఇరు ప్యానెళ్ల వివరాలు పరిశీలిస్తే..
శుభోదయం సుబ్బారావు ప్యానెల్ అభ్యర్థులు
1. A. రాజశేఖర్(శుభోదయం సుబ్బారావు,.. ప్రెసిడెంట్)
2. D. పద్మరేఖ (వైస్ ప్రెసిడెంట్)
3. P. మునింద్ర బాబు (వైస్ ప్రెసిడెంట్)
4. గోవింద్ శ్రీనివాస్ (జనరల్ సెక్రటరీ)
5. B. నూకరాజు (ట్రెజరర్)
6. K.P. రెడ్డి (ఆర్గనైజింగ్ సెక్రటరీ)
7. B. కనకదుర్గ కుమారి (జాయింట్ సెక్రటరీ)
8. G. వీరేష్ (జాయింట్ సెక్రెటరి)
E.C మెంబెర్స్
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
1. G. మాధురి
2. V. కావేరి
3. A. అరుణకుమారి
4. M. నిషా ఫ్రాన్సిస్
5. మున్ని శ్రీవాణి
6. CH. రవీందర్
7. D. మోహన్
8. K. రామ్మోహన్
9. ర్యాలీ మోహన్ రావు
10. S. R. S. ప్రసాద్
11. K. ప్రేమ్ జీవన్
12. G. ఈశ్వర్ రెడ్డి
13. K. సంజీవ రావు
==
శ్రీ M. కామేశ్వర్ గౌడ్
గారి ప్యానెల్ అభ్యర్థులు.
————————————
1. M. కామేశ్వర్ గౌడ్ (ప్రెసిడెంట్.)
2. కుమారి మండలి మాదవి (వైస్ ప్రెసిడెంట్)
3. శ్రీనివాస్ రాథోడ్ (వైస్ ప్రెసిడెంట్)
4. దండుపాటి కోటేశ్వరరావు (జనరల్ సెక్రటరీ)
5. J.అఖిల్ (జాయింట్ సెక్రటరీ)
6. శ్రీమతి పద్మారెడ్డి (జాయింట్ సెక్రటరీ)
7. G. రమెష్ రాజు (ట్రెజరర్)
8. B.మనోహర్ (ఆర్గనైజింగ్ సెక్రటరీ)
E.C మెంబెర్స్
1. శ్రీమతి సౌదామని గారు
2. శ్రీమతి V. నాగమణి గారు
3. G. ఉమారెడ్డి గారు
4. శ్రీమతి K.రుక్మిణి గారు
5. V. స్వప్న గారు
6. శ్రీ వాలి సత్యప్రకాష్ గారు
7. శ్రీ CH. రామచంద్రయ్య గారు
8. శ్రీ మేడిశెట్టి వెంకటేశ్వర్లు గారు
9. శ్రీ బిట్ల సుశీల్ కుమార్ గారు
10. శ్రీ M శ్రీనివాసులు ( చీరల ) గారు
11. శ్రీ పుప్పాల శ్రీనివాసరావు గారు
12. శ్రీ మంచాల విజయ్ గారు
13. శ్రీ ఆవుల సోమశేఖర గారు.
ఇందులో శుభోదయంకి పృథ్వీ అండగా నిలుస్తున్నారు. మా ఎన్నికల్లో లానే విందు రాజకీయాలు నడుస్తున్నాయి. మందు ముక్క కక్క అంటూ పార్టీలు నడుస్తున్నాయట. కొందరు సీక్రెట్ గా డబ్బు పంపిణీ చేస్తున్నారని గుసగుస వినిపిస్తోంది. 900 మంది చిన్నా చితకా ఆర్టిస్టులు ఉన్న ఈ అసోసియేషన్ కి డిసెంబర్ 5 ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి.
ఇరు ప్యానెళ్ల వివరాలు పరిశీలిస్తే..
శుభోదయం సుబ్బారావు ప్యానెల్ అభ్యర్థులు
1. A. రాజశేఖర్(శుభోదయం సుబ్బారావు,.. ప్రెసిడెంట్)
2. D. పద్మరేఖ (వైస్ ప్రెసిడెంట్)
3. P. మునింద్ర బాబు (వైస్ ప్రెసిడెంట్)
4. గోవింద్ శ్రీనివాస్ (జనరల్ సెక్రటరీ)
5. B. నూకరాజు (ట్రెజరర్)
6. K.P. రెడ్డి (ఆర్గనైజింగ్ సెక్రటరీ)
7. B. కనకదుర్గ కుమారి (జాయింట్ సెక్రటరీ)
8. G. వీరేష్ (జాయింట్ సెక్రెటరి)
E.C మెంబెర్స్
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
1. G. మాధురి
2. V. కావేరి
3. A. అరుణకుమారి
4. M. నిషా ఫ్రాన్సిస్
5. మున్ని శ్రీవాణి
6. CH. రవీందర్
7. D. మోహన్
8. K. రామ్మోహన్
9. ర్యాలీ మోహన్ రావు
10. S. R. S. ప్రసాద్
11. K. ప్రేమ్ జీవన్
12. G. ఈశ్వర్ రెడ్డి
13. K. సంజీవ రావు
==
శ్రీ M. కామేశ్వర్ గౌడ్
గారి ప్యానెల్ అభ్యర్థులు.
————————————
1. M. కామేశ్వర్ గౌడ్ (ప్రెసిడెంట్.)
2. కుమారి మండలి మాదవి (వైస్ ప్రెసిడెంట్)
3. శ్రీనివాస్ రాథోడ్ (వైస్ ప్రెసిడెంట్)
4. దండుపాటి కోటేశ్వరరావు (జనరల్ సెక్రటరీ)
5. J.అఖిల్ (జాయింట్ సెక్రటరీ)
6. శ్రీమతి పద్మారెడ్డి (జాయింట్ సెక్రటరీ)
7. G. రమెష్ రాజు (ట్రెజరర్)
8. B.మనోహర్ (ఆర్గనైజింగ్ సెక్రటరీ)
E.C మెంబెర్స్
1. శ్రీమతి సౌదామని గారు
2. శ్రీమతి V. నాగమణి గారు
3. G. ఉమారెడ్డి గారు
4. శ్రీమతి K.రుక్మిణి గారు
5. V. స్వప్న గారు
6. శ్రీ వాలి సత్యప్రకాష్ గారు
7. శ్రీ CH. రామచంద్రయ్య గారు
8. శ్రీ మేడిశెట్టి వెంకటేశ్వర్లు గారు
9. శ్రీ బిట్ల సుశీల్ కుమార్ గారు
10. శ్రీ M శ్రీనివాసులు ( చీరల ) గారు
11. శ్రీ పుప్పాల శ్రీనివాసరావు గారు
12. శ్రీ మంచాల విజయ్ గారు
13. శ్రీ ఆవుల సోమశేఖర గారు.