ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులు సేవాకార్యక్రమాలతో పాటు ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఘరానామొగుడు 4కే రీమాస్టరింగ్ వెర్షన్ ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయగా ఆదరణ దక్కింది.
సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ వారం అంతా ప్రత్యేక సందడి నెలకొననుంది. పవన్ నటించిన స్ఫూర్తివంతమైన చిత్రం 'తమ్ముడు' ప్రత్యేక షోలను చాలా లొకేషన్లలో వేస్తుండగా అభిమానుల్లో కోలాహాలం నెలకొంది.
సెప్టెంబర్ 1- 2 తేదీల్లో ప్రపంచ వ్యాప్తంగా పవన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'జల్సా' స్పెషల్ షోలు ప్రదర్శించనున్నారు.
అలాగే బర్త్ డే రోజున పవన్ నటించిన భారీ హిస్టారికల్ మూవీ 'హరి హర వీర మల్లు' నుంచి అప్ డేట్ ని అందించనున్నారు. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
ఇక ఇదే రోజు అంటే పవర్ స్టార్ బర్త్ డే రోజున మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగ రంగ వైభవంగా' ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుండడం ఆసక్తికరం. ఈ చిత్రంలో కేతిక శర్మ కథానాయికగా నటించింది.
ఈ వారం అంతా మెగా అభిమానులకు వెరీ స్పెషల్ వీక్ అని చెప్పాలి. అలాగే గడిచిన రెండు మూడు వారాలుగా మెగాభిమానులకు ఎంతో స్ఫూర్తిని నింపే ఆనందకర క్షణాలు తమ సొంతమయ్యాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.