జూనియర్ సమంత అంటూ సోషల్ మీడియాలో పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ అషు రెడ్డి ఆ తర్వాత బుల్లి తెరపై బిజీ అయింది. బిగ్ బాస్ తో ఎక్కువ మందికి తెల్సింది. ఒక వైపు బుల్లి తెర మరియు వెండి తెరపై సందడి చేస్తూ మరో వైపు టాలీవుడ్.. బాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
సోషల్ మీడియా కారణంగా అషు రెడ్డి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది అనడంలో సందేహం లేదు. అదృష్టం సరిగా లేక హీరోయిన్ అవ్వలేక పోయింది కానీ అషు రెడ్డి హీరోయిన్ పీస్ అంటూ ఆమె అభిమానులు పదే పదే కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది.
అషు రెడ్డి సోషల్ మీడియాలో ఈ ఫొటోలు చెమటలు పట్టిస్తున్నాయి. హీరోయిన్ స్టాయి లో అందాల ఆరబోత చేస్తున్న ముద్దుగుమ్మ అషు రెడ్డి యొక్క పిక్స్ ను ప్రతి ఒక్కరు తెగ లైక్ చేస్తున్నాయి. బాబోయ్ మరీ ఇంతటి అందం అంటూ తెగ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
పొట్టి గౌను వేసుకున్న ఈ అమ్మడి క్లీ వేజ్ షో కు మరియు థైస్ అందాలకు ఫిదా అవ్వని వారు ఉండరు. ఒకప్పుడు సమంత లా ఉంది అనిపించుకున్న అషు రెడ్డి ఇప్పుడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకోవడంతో పాటు స్టార్ డమ్ ను సొంతం చేసుకుని సోషల్ మీడియాలో దూసుకు పోతుంది. ఈ రేంజ్ ఫొటోలతో కంటిన్యూ అయితే కచ్చితంగా ముందు ముందు ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా కాస్త లేట్ గా అయినా కూడా కుమ్మేసే అవకాశాలు ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.