బాలీవుడ్ లో రాబోతున్న 'పతీ పత్నీ ఔర్ ఓ' సినిమా ఆసక్తిని రేపుతూ ఉంది. ఈ తరహా సినిమా టైటిళ్లపై ఎప్పుడూ ఒక రకమైన ఆసక్తి ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. ఆ ఆసక్తి ఏమిటో.. టైటిల్ ను బట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇది వరకూ కూడా బాలీవుడ్ లో ఈ తరహా టైటిల్ తో ఒక పాత సినిమా వచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ అదే టైటిల్ తో ఒక సినిమా వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక డైలాగ్ వివాదంగా మారింది. అదే 'మ్యారిటల్ రేప్' డైలాగ్.
ఇండియాలో 'మ్యారిటల్ రేప్' అనే పదమే పెద్దగా యాక్సెప్టెన్స్ లేనిది. వివాహం అయ్యాకా భార్య కు ఆసక్తి లేకపోయినా శృంగారంలో పాల్గొనాలనే ఒత్తిడి చేయడాన్ని మ్యారిటల్ రేప్ గా వ్యవహరించాలి. అయితే ఇండియన్ కల్చర్ లో అలాంటివి సెట్ కావు. ఆ పదమే మనోళ్లు ఆమోదించరు.
తాజా బాలీవుడ్ సినిమాలో ఆ పదం వాడారు. 'మ్యారిటల్ రేప్' అంటూ ఒక డైలాగ్ పెట్టారు. దీనిపై ఆక్షేపణలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న భూమీ పడ్నేకర్ స్పందించింది. 'ఆ డైలాగ్ ఎవరి మనసులను అయినా నొప్పించి ఉంటే సారీ..' అంటోంది ఈ నటీమణి.
Full View