ఇప్పుడు ఒక సందేహం మాత్రం వెంటనే వస్తోంది. ఏదో ఒకరిద్దరితో అంటే అనుకోవచ్చు. కాని ఈ సుందరి మాత్రం.. దాదాపు ఇండస్ర్టీలో పెద్దా చిన్నా లేకుండా అందరితోనూ అలాంటి చాట్స్ నడిపింది. వారే ఈమెను బట్టల్లేకుండా ఫోటోలు పెట్టమని అడిగు ఉండొచ్చు.. లేదంటే క్లీవేజ్ కనిపించేలా కనిపించు అని చెప్పు ఉండొచ్చు.. కాని అంతమందీ ఈమెనే ఎందుకు అలా అడిగారు?
ఒక చిన్నపాటి ఆర్టిస్ట్ నుండి ఒక యుట్యూబ్ ఛానల్ నడిపే కమెడియన్ వరకు.. ఒక చిన్న సింగర్ నుండి ఒక చిన్న రైటర్ వరకు.. ఒక పెద్ద నిర్మాత కొడుకు దగ్గర నుండి ఒక పెద్ద స్టార్ డైరక్టర్ వరకు..18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకూ అందరూ ఈమెతోనే 'శృంగార'భరితమైన చాట్ ఎలా నడిపారు అనేదే ఇప్పుడు సందేహించాల్సిన విషయం. ఇదే విషయం గురించి ఇండస్ర్టీలో ప్రస్తావిస్తే.. అసలు ఈ సుందరి ఆఫర్లకోసం అని కాదు కాని.. ఫ్రెండ్లీగా అలా పరిచయాలు ఏర్పరుచుకుని.. వారిని ఇలా రొమాంటిక్ చాట్ ముగ్గులోకి దించేసి.. తరువాత వారి దగ్గర ఎంతోకొంత పైకం లాగేసిది అనే టాక్ కూడా నడుస్తోంది. లేకపోతే ఏళ్ళ తరబడి ఇండస్ర్టీలో పాతుకుపోయిన సీనియర్ యాంకర్లు కూడా హోండా సిటీలు హుండేయ్ వెర్నాలు వాడుతుంటే.. అసలు చేతిలో అవకాశాలే లేని ఈ అమ్మడు మాత్రం నిగనిగలాడే నల్లటి ఆడీ కారును ఎలా కొంటుంది? అలాగే అత్యంత ఖరీదైన గ్రీన్ వ్యాలీ వంటి నివాససముదాయంలో ఎలా నివసిస్తుంది? అంటున్నారు కొందరు.
నిజానికి చాలామంది దర్శకులు లేదా ఇతర ఫిలిం సెలబ్రిటీలు చాలామంది నటీమణులను చాట్ సంభాషణలు జరుపుతారు. కాని సదరు నటీమణులు కొంటెగా కవ్విస్తూ వారిని ముగ్గులోకి దించకపోతే.. వాళ్ళెందుకు అలా బూతుగా బూతుగా అంగాంగాలను వర్ణిస్తూ చాట్ చేస్తారు? లేదు ఈ నటీమణి నిప్పు అనుకుందాం.. అలాంటప్పుడు వారు బూతుగా మాట్లాడుతుంటే అమ్మడు నీతిగా వారిని మందలించి ఉండొచ్చు. అలాంటివేం చేయలేదు. అంటే ఎప్పటికైనా ఈ చాట్ లతో బ్లాక్ మెయిల్ చేసుకోవచ్చు అనే ప్లానింగ్ ముందే ఉందంటారా??