నటి కం మోడల్ మాళవిక శర్మ టాలీవుడ్ లో పెద్ద కెరీర్ ని ఆశిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కాంపిటీషన్ లో రయ్ మని దూసుకెళ్లడానికి చాలా సమయం పడుతుందని అర్థం చేసుకుంది. ప్రస్తుతం న్యాయశాస్త్రంలో పట్టా పొంది లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నటనను వాణిజ్య ప్రకటనల రంగాన్ని విడిచిపెట్టడం లేదు. వస్తోన్న రెండు రకాల అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటుంది.
ఇక సోషల్ మీడియాలోనూ అమ్మడు యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు టెంప్టింగ్ ఫోటోలతో కుర్రాళ్లలో కాకలు పుట్టిస్తుంది. సిజ్లింగ్ దుస్తుల్లో అందాలన్నింటిని దార బోస్తుంది. తాజాగా ఓ హాట్ ఫోట్ తో కుర్రాళ్ల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా వివిధ భంగిమల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. చినుగుల జీన్స్ పై నలుపు రంగు బ్లౌజ్ లో అందాలు విచ్చల విడిగా ఆరబోస్తుంది. అమ్మడి క్లీవేజ్ అందాలు హైలైట్. రకరకాల ఎక్స్ ప్రెషన్స్ షూట్ ని మరింత రసవత్తరంగా మార్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు.
అమ్మడి కెరీర సంగతి చూస్తే మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కిన `నేల టిక్కెట్టు`తో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే మాళవిక అందచందాలు డ్యాన్సులకు ఫాలోయింగ్ ఏర్పడింది. అటుపై రామ్ పోతినేని రెడ్ లో నటించింది. ఈ సినిమా కూడా ఆశించిన విజయం సాధించలేదు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా రాణించింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న కిసీకా భాయ్..కిసీ కా జాన్` చిత్రంలో నటిస్తోంది. ఇందులో పెద్ద గా గుర్తించ దగ్గ రోల్ కాదు. హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుంది. అలాగని సెకెండ్ లీడ్ ఇచ్చారనుకుంటే పొరబటినట్లే. మాళవికతో ఓ కీ రోల్ చేయిస్తున్నట్లు సమాచారం. ఈసినిమా మినహా కొత్త ఛాన్స్ అయితే చేతిలో లేదు.
ఈ బ్యూటీ ముంబైలోని రిజ్వీ లా కాలేజీ నుండి క్రిమినాలజీలో స్పెషలైజేషన్ తో బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీని పూర్తి చేసింది. ఆమె కాలేజీ రోజుల్లో మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. హిమాలయా- డెట్టాల్ -మలబార్ వంటి కొన్ని టీవీ ప్రకటనలలో కూడా కనిపించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.