స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా కనించే ప్రముఖ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకంటే డబుల్ వయసు ఉన్న హీరోలకు తన కంటే ఎక్కువ వయసు ఉన్న హీరోయిన్స్ కు కూడా అమ్మ పాత్రల్లో నటించింది. నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఒకప్పుడు చాలా పద్దతిగా ఉండే పాత్రల్లో పగ్రతి కనిపించే వారు. ఇప్పటికి కూడా సినిమాల్లో ఆమె చాలా పద్దతగా కనిపిస్తున్నారు. కాని సోషల్ మీడియాలో ప్రగతి చాలా ట్రెండీగా.. మోడ్రన్ డ్రస్ లతో అలరిస్తూ ఉంటుంది.
కొన్ని రోజుల క్రితం ఒక మాస్ మసాలా డాన్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి రెండు మూడు రోజుల పాటు నెట్టింట తెగ హడావుడి చేసిన ప్రగతి మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా ఈమె మరో సారి డాన్స్ తో సోషల్ మీడియాలో హడావుడి మొదలు పెట్టింది. ప్రస్తుతం షూటింగ్స్ ఏమీ లేకపోవడం వల్ల పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్న కారణంగా చాలా మంది సోషల్ మీడియాపై పడ్డారు. అలాగే ప్రగతి కూడా ఈ మద్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా ఈమె పోస్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది. సినిమాలో అమ్మగా అమ్మమ్మగా కూడా నటించిన ప్రగతిని స్లీవ్ లెస్ టీ షర్ట్ మరియు టైట్ పాయింట్ లో చూసి అవాక్కవుతున్నారు. ఈమె ఆమెనా అన్నట్లుగా ముక్కునా వేలేసుకుంటున్నారు. ఆ వీడియో గురించి మర్చి పోకుండానే మరోసారి ఈ వీడియోతో ప్రగతి చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఈ వీడియోలో నడుము ఊపుతో డాన్స్ చేసింది. నాట్ ఏ బ్యాడ్ ట్రై అంటూ ఈ వీడియోకు కామెంట్ పెట్టి మరీ పోస్ట్ చేసింది.