డిజైనర్ ఏదైనా సరే దుమ్ములేపాల్సిందే! అన్నది శ్రద్దా దాస్ నినాదం. అవును అమ్మడి టెంప్టింగ్ ఎలివేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆన్ ది స్ర్కీన్ అయినా.. ఆఫ్ ది స్కీన్ అయినా శ్రద్దాదాస్ హాట్ ట్రీట్ ఒకేలా ఉంటుంది. ఎలాంటి డిజైనర్ ఎంపికైనా అందులో శ్రద్దా మార్క్ టెంప్టింగ్ ఎలివేషన్లు తప్పనిసరి. బికినీ ధరించినా... ప్లోరల్ దుస్తుల్లో మెరిసినా..సారీ కట్టి కవ్వించినా గ్లామర్ ట్రీట్ తప్పనిసరి.
తాజాగా అమ్మడు మరోసారి చీరలో దాగిన అందాలన్నింటిని ఆవిష్కరించింది. ఇదిగో ఇక్కడిలా ఎరుపు మ్యాచింగ్ పచ్చ రవికలో అద్భుతాలే చూపించింది. వివిధ భంగిమల్లో బ్యూటీ క్యామ్ కి ఫోజులిచ్చింది.
రవిక అందాలు మాత్రం ఓ రేంజ్లో ఆరబోసింది. అమ్మడి చెవి పోగులు శ్రద్దలో బ్యూటీని మరింత హైలైట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అమ్మడి అభిమానుల్ని కొత్త ఫోటోలు ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ గ్లామర్ వేగంతోనైనా కంబ్యాక్ అవుతుందేమో చూడాలి.
ఇప్పటికే నటిగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది. కొన్ని టీవీషోలతో టైంపాస్ చేస్తోంది. వెబ్ సిరీస్ లు లాంటివి అందుబాటులో ఉన్నా ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించలేదు. బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది.
కానీ అక్కడా నటిగా బిజీ కాలేకపోయింది. ఎవో కొన్ని సినిమాలు చేసి నిష్ర్కమించింది. కన్నడలోనూ అదే పరిస్థితి. ఇలా మూడు భాషల్లో ఎంట్రీ ఇచ్చినా ఏ భాషలోనూ నిలదొక్కుకోలేకపోయింది. మరి సెకెండ్ ఇన్నింగ్స్ ఆలోచనలో ఉంది కాబట్టి మేకర్స్ ప్రోత్సాహం ఎలా ఉంటుందో చూడాలి.
తెలుగులో చివరిగా గతేడాది 'నీరిక్షణ'..'అర్ధం' చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత వెండి తెరపైకి కనిపించింది లేదు. ఈ మధ్యనే బుల్లి తెర పై హోస్ట్ గా కనిపిస్తుంది. అక్కడా అంత బిజీ కాలేదు. ఎవరో ఒకరు ఎగ్జిట్ అయితే ఆ స్థానాన్ని భర్తీ చేయడం తప్ప అమ్మడిని వెదుక్కుంటూ అవకాశాలైతే వెళ్లడం లేదు. మరి తాజా సన్నివేశాలేమైనా వర్కౌట్ అవుతాయేమో చూడాలి.