జల్లికట్టు మీద ట్వీట్లు కొట్టి కొట్టీ అలసిపోయిన డస్కీ చెన్నయ్ బ్యూటి త్రిష.. ఇక తమిళ ఫోక్స్ తో పెద్దగా పనవ్వదని అర్ధం చేసుకుని.. తనే తగ్గాలని ఫిక్సయిపోయింది. అసలు సదరు జంతుక్రీడపై తాను ఎక్కడా ఏమీ మాట్లాడలేదన్న త్రిష.. ఫైనల్ గా ఒక షాకిం్ డెసిషన్ తీసుకుంది. ట్విట్టర్ నుండి వెళ్ళిపోయింది.
సుప్రీం కోర్టు జల్లికట్టు క్రీడను 2014లో బ్యాన్ చేసినప్పటికీ.. తమిళులు మాత్రం ఇది సాంప్రదాయం అంటూ ఎద్దులతో ఆది మానవుల టైపులో పోటీ పడుతూనే ఉంటారు. ఇక పెటా సంస్థ ఎంబాసిడర్ కావడంతో.. కుక్కలపై ప్రేమ చూపించినట్లే ఎదు్దలపై కూడా ప్రేమ కురిపించేసింది త్రిష. దానితో ట్విట్టర్లో ఆమెను తమిళ ఫ్యాన్స్ బూతులు తిట్టడం మొదలెట్టారు. చచ్చిపోయింది త్రిష అంటూ పోస్టర్లు కూడా ట్వీట్ చేశారు. కట్ చేస్తే.. మహిళలు అండ్ వారి కుటుంబాలను అగౌరవపరచడం తమిళ సంప్రదాయం కాదు.. ఇలాంటి వారికి తమిళ సంప్రదాయం గురించి మాట్లాడే అర్హత లేదని చెబుతూ.. జల్లికట్టును మాత్రం వ్యతిరకేస్తున్నట్లు అమ్మడు స్పష్టం చేసింది.
పాపం త్రిష మాత్రం ముందు చాలా స్ర్టెంగ్త్ చూపించి.. నేను మీ టార్చర్ ను తట్టుకుంటా.. ఇలా నెగెటివిటీని ఫేస్ చేసి నా పాజిటివిటీతో ప్రపంచాన్ని మార్చేస్తా అంటూ చాలా గొప్పగానే చెప్పింది కాని.. తమిళ అభిమానులు మాత్రం ఆమెకు చుక్కలు చూపించేశారు. దానితో చివరకు ట్విట్టర్ నుండి తన ఎకౌంట్ ను సస్పెండ్ చేసుకుంది. అమ్మడికి ట్విట్టర్లో 3.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. ఈ సస్పెన్షన్ కేవలం టెంపరరీ అంటోంది 'వర్షం' బ్యూటి.