పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ మూవీ 'ఆదిపురుష్' పై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తోన్న సినిమా కోసం పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నారు. 'సాహో'..'రాధేశ్యామ్' వైఫల్యాలతో అభిమానుల అంచనాల్ని అందుకోని డార్లింగ్ ఆదిపురుష్ తో అన్ని లెక్కలు సరిచేస్తాడని ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో వెయిట్ వెయిట్ చేస్తున్నారు.
ఇంతవరకూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. దీంతో డార్లింగ్ రాముడి గెటప్ లో ఎలా ఉంటాడు? అన్న ఉత్సాహం అందరిలోనూ ఉరకలేస్తుంది. ఇప్పటికే మేకర్స్ లీక్స్ ని బట్టి 'ఆదిపురుష్' నెక్స్ట్ లెవల్ మూవీ అని నెట్టింట ప్రచారం సాగుతోంది. రామాయణంలో ఇంట్రెస్టింట్ టాపిక్ ని మాత్రమే డ్రెమటైజ్ చేసినట్లు...దానికి అందమైన విజువల్ గ్రాఫిక్స్ అద్దుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంత పనులు జరుగుతున్నాయి. గ్రాఫిక్స్ వర్స్ కోసమే నెలలు సమయం కేటాయిస్తున్నారు. ప్రఖ్యాత అమెరికా కంపెనీ స్టూడియోస్ లో గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి.
ఇలా ప్రతీ అంశం ఆదిపురుష్ పై బజ్ ని తీసుకొస్తుంది. కానీ అదే తీరున విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఎలాంటి అప్ డేట్ లేకపోడంతో అభిమానులు నిరుత్సాహం లో మగ్గిపోతున్నారు.
అప్ డేట్ ప్లీజ్ అని అభ్యర్ధించినా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ అప్ డేట్ ఆలస్యమైనా డార్లింగ్ సాలిడ్ గానే వస్తాడని తాజా సమాచారం. డార్లింగ్ ఒకేసారి డబుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు..టీజర్ కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారుట.
ఇక రిలీజ్ పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. జనవరిలో రిలీజ్ చేయాలా? సమ్మర్ కానుకగా తీసుకురావాలా? అన్న దానిపై క్లారిటీ రావడం లేదు. గ్రాపిక్స్ పనులు పూర్తయితే గనుక ముందు అనుకుంటున్నట్లే జనవరి 12నే రిలీజ్ చేసే అవకాశం ఉందని ..కాని పక్షంలో వాయిదా వేయడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. మరి వీటిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ చిత్రానికి ఓ రౌంత్ దర్శకత్వం వహిస్తున్నారు. టి-సిరీస్ ఫిలింస్-రెట్రో ఫైల్స్ సంయుక్తంగా 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.