ఐష్ కి అంత అవసరం ఏంటో

Update: 2018-03-15 08:11 GMT

క్రేజ్ సంపాదించడం కోసం ఎక్స్ పోజింగ్ చేయడం.. దాన్ని కాపాడుకోవడం కోసం అందాల ప్రదర్శన చేయడం అన్నది.. గ్లామర్ వరల్డ్ తో తప్పని అవసరం. ప్రస్తుత జనరేషన్ లో ఈ హంగామా మరీ ఎక్కువ అయిపోతోంది. అయితే.. కొంతమందికి ఇలా చేయడం అవసరం లేదని చెప్పవచ్చు. మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ గ్లామర్ హీరోయిన్ అనడంలో సందేహం లేదు.

 తన అందానికి ప్రతిభను జోడించి.. అంతర్జాతీయంగా గుర్తింపు సంపాదించింది. ఇండియాలో ఎంతోమందికి ఆరాధ్య దేవతగా మారిపోయింది. ఇప్పుడు ఆరాధ్య అనే అమ్మాయికి అమ్మ కూడా అయిపోయింది. ఫార్టీ ప్లస్ ఏజ్ లో ఇప్పుడు ఐశ్వర్యా రాయ్ నుంచి ఎక్స్ పోజింగ్ ఎవరూ ఆశించకపోవచ్చు. అలా చూపించాల్సిన అవసరం ఉన్న రేంజ్ ఆమెది కాదు. కానీ ఆశ్చర్యకరంగా ఐశ్వర్యరాయ్ రీసెంట్ గా ఫుల్ ఎక్స్ పోజింగ్ తో ఓ ఫోటో షూట్ చేసింది. క్లీవేజ్ షో చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అసలు ఐష్ కు ఈ వయసులో క్లీవేజ్ చూపించాల్సిన అవసరం ఏంటన్నదే పాయింట్. ఇప్పుడు ఆమె ఉన్న స్థాయికి.. రెప్యూటెడ్ క్యారెక్టర్స్ చేయాల్సిందే. అందాలు ఆరబోసే యంగ్ భామల మాదిరిగా ఇప్పుడు ఆమెకు అవకాశాలు రాకపోవచ్చు. మరి ఐష్ ఇప్పుడు కుర్ర భామల మాదిరిగా క్లీవేజ్ షో ఎందుకు చేస్తోందో అనే విషయం మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు. బచ్చన్ ఫ్యామిలీ కోడలు ఇలా చేయడంపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

మరిన్ని ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి
Tags:    

Similar News