ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇప్పుడు హాటు హాటు రూమర్లను అందించడంలో దిట్టలా తయారైంది. రోజూ అదే పనిగా ఏదో ఒక కొత్త రకం వార్తలను అందిస్తూనే ఉన్నారు. మొన్న దర్శకుడు వి.ఎన్.ఆదిత్య గురంచి కొన్ని రూమర్లను ప్రచురించిన వీరు.. ఇప్పుడు హీరో అఖిల్ అక్కినేని గురించి కూడా ఒక రూమర్ ను ప్రచురించారు. అయితే దీనిపై అఖిల్ ట్విట్టర్ లో కూడా ఎటువంటి కామెంట్ చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.
ఒక యంగ్ గాళ్ తో అఖిల్ ప్రేమలో పడ్డాడని.. ఆమెతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని ఆ వార్త సారాంశం. అయితే అదే విషయాన్ని సదరు మీడియాకు చెందిన ఒక సన్నిహితుడు వెళ్ళి అఖిల్ ను అడిగితే.. ఆ అమ్మాయితే ప్రేమలో ఉంది వాస్తవమే.. కాని ఎంగేజ్మెంట్ అవ్వలేదు. కేవలం తనను మా ఇంట్లో పరిచయం చేశాను అంతే అన్నాడట మన కుర్ర హీరో. అక్కినేని ఫ్యామిలీకి ఎంతో సన్నిహితంగా ఉండే ఒక రెడ్డి ఫ్యామిలీ వారి అమ్మాయిని మనోడు లవ్ చేశాడని ఆ వార్త చెబుతోంది. అంతేకాదు.. ఆ అమ్మాయి కూడా న్యూయార్కు లో ఫ్యాషన్ డిజైనింగ్ చదివింది. త్వరలోనే తన సొంత లేబుల్ కూడా స్టార్ట్ చేస్తోందట. అవ్వడానికి తెలుగు ఫ్యామిలీ కాబట్టి.. అప్పుడే ఆ అమ్మాయి గురించి పబ్లిక్ చేస్తే ఫ్యామిలీస్ కంగారుపడతాయని కూడా అఖిల్ ఫీలవుతున్నాడట. మరి ఈ రూమర్లలో నిజముందా?
తన సినిమాల గురించి ఏ చిన్న రూమర్ వచ్చినా కూడా టక్కున ట్విట్టర్ లో స్పందించే అఖిల్.. ఇప్పుడు పర్సనల్ లైఫ్ గురించి కూడా అలాగే స్పందిస్తాడా? లెటజ్ సీ!!