టాలీవుడ్ లో ఫ్యామిలీల వారసత్వం ఎక్కువగానే ఉంటుంది. అయితే.. ఒక ఫ్యామిలీ హీరో సినిమా ఫంక్షన్లలో మరో హీరో గురించి మాట్లాడ్డం అంతగా కనిపించదు. ఈ మధ్య కొంచెంకొంచెం ఈ ట్రెండ్ మారుతోంది. మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణికి విషెస్ చెప్పి కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. ఇది కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మరో అడుగు ముందుకెళ్లిందనే చెప్పాలి.
ఆలీ స్టేజ్ మీదకు వస్తూ వస్తూనే తన స్టైల్ లో సుమతో జోకులు పేల్చడం మొదలుపెట్టాడు. ఏసీ ఎక్కువగా ఉండడంతో యాంకర్ రవి అర్జంటుగా బయటకు వెళ్లాడని చెప్పి నవ్వించిన ఆలీ.. 'ఎలా ఉన్నారు కాటమరాయుళ్లూ' అంటూ అభిమానులను పలకరించాడు. ' ద గ్రేట్ పెద్ద ఎన్టీఆర్.. సర్దార్ పాపారాయుడు సూపర్ హిట్. మోహన్ బాబు గారు పెదరాయుడు.. సూపర్ హిట్. ఇప్పుడు కాటమరాయుడు.. మీకు తెలుసు' అంటూ తన స్టైల్ లో ఈ లింక్ కి ఫినిషింగ్ ఇచ్చాడు ఆలీ.
కాటమరాయుడు పంచె కట్టు గురించి ఆలీ అడిగితే.. 'పంచె కథ ఏంటంటే.. ఆ పంచె కిందకి ఉంటే ప్రశాంతంగా ఉన్నట్లు. తేడా వచ్చినపుడు ఇలా పైకి అంటాడాయన. అలా పైకి కట్టాడంటే.. అవతలోడికి కాయకచోరీనే. ఆ పంచెలో ఉన్న పంచ్ అది' అంటూ తనకే సొంతమైన భాషతో పం