డీజే- దువ్వాడ జగన్నాధం.. టాలీవుడ్ అప్ కమింగ్ మూవీస్ లో బోలెడన్ని అంచనాలు ఉన్న సినిమాల్లో ఒకటి. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రంలో బన్నీ బ్రాహ్మిన్ గెటప్ ని ఇప్పటికే టీజర్ ద్వారా బయటపెట్టేశారు. అయితే.. డీజేలో బన్నీ ఇంకో రోల్ చేస్తున్నాడని.. అది చాలా స్టైలిష్ గా ఉంటుందని ఇప్పటివరకూ అనుకోవడమే తప్ప.. నిజానిజాలు తెలియవు.
ఇప్పుడా ఎక్స్ పెక్టేషన్స్ ను నిజం చేస్తూ.. అభిమానుల అంచనాలను మించుతూ కొత్త గెటప్ ను విడుదల చేశారు మేకర్స్. ఫుల్ సూట్ లో చేతిలో సూట్ కేస్ పట్టుకుని.. స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ అన్న రేంజ్ లో ఉన్న గెటప్ అందరికీ ఒక్కసారిగా షాక్ కొట్టించేసింది. స్టైలిష్ స్టార్ రెండో గెటప్ ఏ రేంజ్ ఉంటుందో చెప్పేశారు. ఇప్పుడీ సినిమాకి రిలీజ్ డేట్ కూడా ఇచ్చేయడం విశేషం. జూన్ 23న డీజేను విడుదల చేయబోతున్నట్లు దర్శక నిర్మాతల నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మే నెలలోనే రిలీజ్ చేద్దామని భావించారు కానీ.. ఇంకా క్లైమాక్స్ పార్ట్ పెండింగ్ ఉండడంతో హడావిడిగా షూట్ చేసేందుకు బన్నీ యాక్సెప్ట్ చేయలేదు.
మరోవైపు.. జూన్ 23న విడుదల కావాల్సిన మహేష్ బాబు స్పైడర్.. ఆగస్ట్ కు పోస్ట్ పోన్ అవడంతో.. అదే డేట్ కు డీజేను విడుదల చేస్తున్నారు. సమ్మర్ కు పర్ఫెక్ట్ ముగింపు పలికేందుకు బన్నీ రెడీ అయిపోతున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/