31 అక్టోబర్ హాలోవిన్ డే.. దీనినే డెవిల్స్ డే అని కూడా పిలుస్తారు. దెయ్యాల సంయోగానికి ఇది ఎంతో ముఖ్యమైన రోజు. హాలోవిన్ అంటే సంవత్సరానికి ఒకరోజు చేసుకునే దెయ్యాల సంబరం అని కూడా చెప్పొచ్చు. ప్రాచీన కాలం నుంచి ఇది విదేశాల్లో ఆచారంలో ఉంది. జనాలు దెయ్యాల గెటప్ లు వేసుకుని ఆరు బయట మంట పెట్టుకుని సందడి చేస్తుంటారు. ఇక ఇక్కడ ఆత్మలు దెయ్యాల గెటప్పులతో కాస్ట్యూమ్స్ వేసుకుని బెంబేలెత్తించేస్తుంటారు.
అయితే ఇదే సంస్కృతిని తెలుగు నాట అయితే ఇంకోలా చెబుతారు. ఆత్మల్ని పిలిచే మాంత్రికుడు ఇలా ఓ ప్రత్యేకమైన రోజు పూజలు పునస్కారాలు ఆచరిస్తారు. ఆదివారం అమావాస్య రోజున అర్థరాత్రి శ్మశానంలో మాంత్రికుడి పూజలు .. అందమైన అమ్మాయి బలి తరహా ఎన్నో సినిమాల్లో చూశాం. ఇది హాలోవిన్ డేకి అడ్వాన్స్ డ్ అనే చెప్పాలి.
అదంతా సరే కానీ.. ఇక్కడ ఈ మోడ్రన్ దెయ్యాన్ని చూశారా? నిరంతరం ఏదో ఒక వివాదంతో అంటకాగే లేదా బోల్డ్ అండ్ డస్కీ క్యారెక్టర్లతో కుర్రాళ్లలో హాట్ టాపిక్ గా నిలిచే అందాల అమలాపాల్ ఏం చేస్తోందో చూడండి. బ్లాక్ జర్కిన్ లో కనిపించిన అమలాపాల్ రెడ్ లిప్ స్టిక్ ని కళ్లకు బుగ్గలకు రాసుకుంది. నాలుక చాచి .. కోరలు విప్పి కనిపించింది. మొత్తానికి ఆత్మ ఆవహించిన అమలాపాల్ ని చూడగానే ఎంతో భయం కలుగుతోందా? లేదూ ఇంకేదైనా ఫన్నీగా అనిపిస్తోందా? ఇంతకీ ఆ పక్కనే ఉన్న వైట్ ఘోస్ట్ ఎవరో అమలా చెప్పనేలేదు. ``ఇది సూపర్ హ్యాపీ హాలోవీన్`` అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. అన్నట్టు హ్యాలోవీన్ డే రోజున ఫ్లూటుగా తాగి మత్తులో తూగే గ్యాంగ్స్ సందడి ఆ లెవల్లో ఉంటుంది. అమలా అలా చేసిందో లేదో?