సుశాంత్ అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. సుశాంత్ మృతదేహాన్ని తన నివాసం నుండి ఆసుపత్రికి తీసుకువచ్చిన అంబులెన్స్ సిబ్బంది సంచలన నిజాలను ఒక వార్త సంస్థతో పంచుకున్నాడు. అవి బయటకు రావడంతో సుశాంత్ ఆత్మహత్య కేసులో అనుమానాలు బలపడుతున్నాయి.
సుశాంత్ ది ఆత్మహత్య హత్య అన్నదానిపై ఎవ్వరికీ ఏమీ తెలియదు. వాస్తవానికి ఏమి జరిగిందో డీకోడ్ చేయడానికి ఇప్పుడు ఈ సాక్ష్యం కీలకమైన అంశాలలో ఒకటిగా పరిగణించబడుతుందని సదురు వార్త సంస్థ తెలిపింది.
సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న అనంతరం అతడి బాడీని ఓ అంబులెన్స్ సిబ్బంది వచ్చి దించి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సుశాంత్ బాడీని ఉరికొయ్య నుంచి దించిన అంబులెన్స్ సిబ్బంది సదురు మీడియాతో మాట్లాడుతూ.. "నేను మొదటిసారి చూసినప్పుడు సుశాంత్ శరీరం పసుపు రంగులోకి మారిపోయింది. అది వేలాడుతూ ఉంటే శరీరం యొక్క రంగు మారదు. నోటి నుండి నురుగు ఉండాలి. కాని నేను నురుగును చూడలేదు. ఎవరైనా ఉరివేసుకుంటే బాడీ వేలాడుతోంది, గుర్తు మెడ చుట్టూ ఉండాలి. కానీ అది ముందు వైపు మాత్రమే కనిపిస్తుంది’ అని అంబులెన్స్ సిబ్బంది చెప్పడంతో సుశాంత్ ది హత్యనా అన్న కోణం వెలుగుచూస్తోంది. ఈ సంచలన అంశాలతో ఇప్పుడు సుశాంత్ కేసులో సందేహాలు పెరుగుతున్నాయి. ఏదో జరిగిందన్న ఊహాగానాలకు తెరలేస్తోంది.
అంబులెన్స్ సిబ్బంది మాట్లాడుతూ "సుశాంత్ కాళ్ళు వంగి ఉన్నాయి. అతను ఉరి వేసుకున్న తరువాత కాళ్ళను తన్నాడు. కాని అతను వాటిని వంచలేడు. వేలాడదీసిన తరువాత ఎవరి కాళ్ళు వంగిపోతాయి? అతని కాళ్ళలో ఒక గుర్తు కూడా నేను గమనించాను". అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
జూన్ 14న సుశాంత్ ఉరి వేసుకున్నట్లు కనిపించింది. ఈ కేసు ఇప్పుడు సిబిఐ చేతిలో ఉంది. రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబసభ్యులు మరియు ఇద్దరు మిత్రులపై వేర్వేరు విభాగాల కింద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. నిజాలు వెలుగుచూస్తాయని ఆశిస్తున్నారు.