గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఆండ్రియా కథానాయికగానూ రాణిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరోల సరసన భారీ చిత్రాల్లో నటించి తనదైన అందచందాలతో మైమరిపిస్తోంది. హీరోలతో పెదవి ముద్దుల్లోనూ.. పడక గది సన్నివేశాల్లోనూ ఆండ్రియా స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. రొమాంటిక్ గాళ్ అనే ట్యాగ్ ఈ హాట్ సింగర్ కం నటి సొంతమైంది. ఇదివరకూ `వడ చెన్నై` సినిమాలో ఈ అమ్మడి హొయలు పరిశ్రమలో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఆ సినిమాలో ఓ పడక గది సన్నివేశం పెను వివాదానికి కారణమైంది. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సినిమా నుంచి ఆ సన్నివేశాన్ని తొలగించారు. అయినా అప్పటికే ఆ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
యూట్యూబ్- ఇన్ స్టాగ్రమ్ లోనూ జోరుగా వైరల్ అయింది. ఇప్పటికీ ఆండ్రియా రొమాంటిక్ సీన్స్ గూగూల్ సెర్చ్ లో ట్రెండింగు లో ఉన్నాయి. ముఖ్యంగా వడ చెన్నైలో పడక గది సన్నివేశం అంతే హీటెక్కిస్తుంది. దానిని బట్టి ఆ సీన్ ఎంతగా వైరల్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఆ సన్నివేశం సందర్భం గురించి ఆండ్రియా మాట్లాడుతూ ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ సీన్ నా కెరీర్ నే మలుపు తిప్పేసింది. అలాంటి సన్నివేశం లో కనిపించినప్పటి నుంచి అవే రిపీటెడ్ గా చేయాలన్న డిమాండ్ వచ్చింది. దర్శక, నిర్మాతలు ఇప్పటికీ నా నుంచి అలాంటి సన్నివేశాల్ని కోరుకుంటున్నారు. ఆ విషయం లో ఆవేదన గాను.. బాధ గాను ఉంది అంటూ వాపోయింది.
కాస్త న్యూడ్ గా అనిపించే వాటికి స్వస్తి పలకాలనే పడక సీన్లు ఉన్న కథల్ని రిజెక్ట్ చేస్తున్నానని తెలిపింది. అలాగే సన్నివేశ బలం ఉన్న మంచి కథలు దొరికితే పారితోషికం తగ్గించుకుని అయినా నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. పడక గది సన్నివేశాల్లో నటించడం కంటే...పద్దతిగా ఉన్న ఒక్క సినిమా చేసినా చాలు అంటోంది. ఆండ్రియా లో పాశ్చాత్తాపం చూస్తుంటే ఇన్నాళ్టికి అసలు నిజం తెలిసొచ్చినట్టే కనిపిస్తోంది. అలాగే సుచీలీక్స్ లో ఆండ్రియా వీడియోలు సోషల్ మీడియా లో ఎంతగా సంచలనం సృష్టించాయో తెలిసిందే.