తెలుగు సినిమాలో తెలుగు తెలిసిన హీరోయిన్లు ఉండరు అని అందరూ అంటూ ఉంటారు. కానీ తెలుగు బాగా తెలిసిన వాళ్ళు తమిళ్ సినిమాలో నటించి అక్కడ హీరోయిన్లు అవుతున్నారు. అంజలి కూడా తెలుగు అమ్మాయే కాని తమిళ్ హీరోయిన్ అయిపోయింది. ఎందుకంటే తెలుగులో కంటే తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో అంజలిని అందరూ ఒక చూపు చూసినా.. పూర్తి తరహా హీరోయిన్ గా మాత్రం సెటిలవ్వలేకపోయింది ఈ రాజోలు బ్యూటి.
ఇకపోతే ఈ ఫోటోలో అమ్మడ్ని చూస్తే.. ఈ అమ్మాయి మన అమ్మాయే అనే మనలో కలిపేసుకుంటారు. అంతే మరి.. అంతచక్కగా ఉందిక్కడ. పొట్టి గౌన్ వేసుకొని బొద్దుగా ఉంటూనే ముద్దుగా నవ్వుతుందీ సుందరి. కొత్తగా పొట్టి జుట్టు కత్తిరించుకుందట.. ఆ విషయం చెప్పడానికే ఇలా అమ్మడు ఈ ఫోటోకు స్మయిల్ ఇచ్చింది. ఇంత క్యూట్ గా ఉన్న కూడ ఇక్కడ ఎందుకు హీరోయిన్ గా చేయటం లేదో ? తమిళ్ సినిమాలో కూడ అడపా దడపా సినిమాలే చేస్తుంది కానీ పూర్తి స్థాయి బిజీ కాలేకపోతుంది. వచ్చిన ప్రతి సినిమాను చిన్న పాత్ర పెద్ద పాత్ర అని ఏమి చూడకుండా తనవంతు పాత్ర కు న్యాయం చేస్తుంది అంజలి. ఇక్కడ ఇలా కనిపించాక అయినా ఏ తెలుగు ఫిల్మ్ మేకర్ అయినా చూసి పిలిచి ఆఫర్ ఇస్తాడేమో చూడాలి.
ఆ మధ్య సరైనోడు సినిమాలో ఒక పాటకు వచ్చి చిందులు కూడా వేసింది. మళ్ళీ ఇప్పుడు తమిళ్ సినిమాలతో బిజీ అయ్యింది. ఎవరికి పట్టని ఈ తెలుగు అందానికి తెలుగు తెర పై వెలుగు చూసే ఆ ఘడియ ఎప్పుడో మరి. లెటజ్ సీ.