ఫస్ట్ క్రష్ లు.. లవ్ ఫీలింగ్స్ అనేవి ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అలాంటి ఫీలింగ్ గురించి ఓపెన్ అవ్వమని పెళ్లి తర్వాతనో లేక ఎవరితో అయినా రిలేషన్ లో ఉన్నప్పుడో అడిగేస్తే అప్పుడు ఓపెన్ గా చెప్పేస్తే ఆనక ప్రియురాలితో లేదా భార్యతో జరిగే రాద్ధాంతం ఊహించగలిగేదేనా?
కానీ ఆ యంగ్ హీరో తన ఫస్ట్ క్రష్ గురించి వేరొక యువతితో డేట్ గురించి నిస్సిగ్గుగా ఓపెన్ ప్లాట్ ఫామ్ పై చెప్పేయడం ప్రస్తుతం నెటిజనుల్లో చర్చకొచ్చింది. గత కొంత కాలంగా 46 ఏళ్ల మలైకా అరోరాతో ప్రేమాయణం సాగిస్తున్న కుర్ర హీరో అర్జున్ కపూర్ (32) .. తాను వేరొక అమ్మాయితో డేట్ కి వెళ్లినట్టు ఓపెన్ గానే అంగీకరించాడు. సరిగ్గా కొన్ని వారాల క్రితం కరణో జోహార్ - నెట్ ఫ్లిక్స్ రియాలిటీ షో `వాట్ ద లవ్` అనే కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడ తన బ్లైండ్ డేట్ గురించి ఓపెనయ్యాడు అర్జున్.
``అదో బ్లైండ్ డేట్.. నిజానికి నా తొలి డేట్ ఒకమ్మాయితో ఎంతో విచిత్రంగా జరిగింది. ఆషి అనే ఓ బ్యూటీతో డేట్ కి వెళ్లాను. తను చాలా ఫన్నీ గాళ్. నేను నటుడు అయినప్పటి నుంచి ఆ డేట్ కంటిన్యూ అయ్యింది. ఆషి ఫిల్మీగా అనిపిస్తుంది. సెన్సాఫ్ హ్యూమర్ తెలిసిన ఫన్నీ గాళ్. డేట్ కి వెళ్లినప్పుడు చాలా నెర్వస్ ఫీలయ్యాను`` అని బహిరంగంగా మలైకాకు వినిపించేలానే చెప్పాడు అర్జున్. అన్నట్టు ఆ షో అయ్యాకనేనా మలైకాతో అర్జున్ కి గొడవ జరిగింది. అప్పట్లో ఆ ఇద్దరూ విడిపోయారు అంటూ ప్రచారం కూడా సాగించారు. అయితే అలాంటిదేమీ జరగలేదనుకోండి!! ఇటీవలే అర్జున్ నటించిన వారియర్ చిత్రం పానిపట్ రిలీజై విజయం సాధించింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అర్జున్ కపూర్ నటించిన సినిమాలేవీ రిలీజ్ కాలేదు. సందీప్ ఔర్ పింకీ ఫరార్- ఛలో ఛలే- కనేదా అనే మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు.