మొన్న ''ఎక్కడికి పోతావు చిన్నవాడా'' సినిమాలో చూసినప్పుడు కూడా హీరోయిన్ అవికా గోర్ వెయిట్ కాస్త ఓవర్ గానే అనిపించింది. కాకపోతే అమ్మడు ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఒక బృహత్తర యజ్ఞం చేసిందండోయ్. ఆ యజ్ఞం రిజల్టు ఇప్పుడు మనకు కనిపిస్తోంది కూడా. అదిగో ఆ ఫోటోనే అందుకు సాక్ష్యం.
ఇప్పుడు పూర్తిగా సన్నబడిపోయిన అవికా గోర్.. 1997లో పుట్టిన ఒక 19 ఏళ్ళ పిల్లలాగానే కనిపిస్తోంది. మొన్నటివరకు ఒక 30 టచ్ చేసిన ఆంటీ టైపులో ఉండేది అమ్మడు. సరిగ్గా ఫిలిం ఇండస్ర్టీలో కూడా అలాంటి కామెంట్లే వినిపించడంతో.. ఇప్పుడు బ్రేక్ తీసుకుని తన రాకింగ్ లుక్ ను తయారుచేసుకుంది. అసలే మాంచి పెర్ఫామర్.. ఇప్పుడేమో ఇలా సన్నబడిన సన్నజాజిలా రచ్చ చేస్తోంది.. ఇక జుట్టును షార్ట్ హెయిర్ చేసుకుని ఇంకా సెక్సీగా ఉంది.. ఈ సమయంలో సరైన సినిమా ఒక్కటి పడితే అవిక రేంజు ఎక్కడికో వెళ్లిపోతుంది కదూ.
మొత్తానికి ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా కూడా హిట్టయ్యింది కాబట్టి.. ఇప్పుడు అమ్మడు ఈ కొత్త లుక్కుతో కొత్త ప్రయత్నాలు మొదలెట్టడం ఒకటే లేటు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/