మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ అయేషా టాకియా. ఈ పేరు తెలుగులో కూడా ఒకప్పుడు బాగానే వినిపించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 2005లో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ ఒక్క సినిమా తప్పితే మరో తెలుగు సినిమాలో అమ్మడు నటించలేదు.
కానీ బాలీవుడ్ లో మాత్రం భారీ ఆఫర్స్ ని దక్కించుకుంది. హిందీలో పోకిరి రీమేక్ గా వచ్చిన వాంటెడ్ సినిమాలో సల్మాన్ సరసన నటించింది. ఇక 2009లో యూపీ కి చెందిన సమాజ్ వాడి పార్టీ లీడర్ కొడుకుని పెళ్లి చేసుకొని కాస్త సినిమాలను పక్కనపెట్టేసింది. కాని సోషల్ మీడియాలో మాత్రం తన ఫొటోస్ తో ఎప్పటికప్పుడు రచ్చ రచ్చ చేస్తూనే ఉంది. అంతే కాకుండా విమర్శలను కూడా అందుకుంటోంది. రీసెంట్ గా అయేషా తన సోదరి తషా టాకియా తో ఒక సెల్ఫీని దిగి ఆ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫొటోలో అమ్మడు అందం చాలా వికృతంగా ఉండడం చూసి నెటిజన్స్ పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ పెదాలను చూస్తే మాత్రం ఏదో తేడా కొట్టేస్తోంది అంతే.
ఉన్న అందాన్ని సర్జరీలతో సర్వనాశనం చేసిందని అలాగే చెల్లి కూడా అలానే తయారయ్యిందని నెటిజన్లు అనేయడంతో.. అయేషా కాసింత షాకైపోయింది. అసలు ఈమె పెదాలపై ఈ మధ్యకాలంలో ఇలా చిచ్చురేగడం రెండోసారి. ఇంతకీ అయేషా ఏమంటుందో!!