నిజానికి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న ఈ రేంజులో రచ్చ మ్యాక్స్ అవుతుందని అసలు రాజమౌళి కూడా ఊహించుండడు. ఆ ప్రశ్న చుట్టూ ఎంతో ట్రాలింగ్ తయారైపోయి సినిమాపై హైప్ పెరుగుతుంటే తను చక్కగా ఎంజాయ్ చేస్తున్నానని ఈ మధ్యనే చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడే ఒక విషయం అందరికీ తెలియాలి.
ఈ సినిమాకు సంబంధించి.. పూర్తి స్టోరీ కేవలం రాజమౌళికి.. ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కు తప్పించి.. అస్సలు ఎవ్వరికీ తెలియదట. మహా అయితే ప్రభాస్ అండ్ రానాలకు ఏమన్నా చెప్పాడేమో అంటున్నారు. ఇతర కీలకమైన క్రియేటివ్ టెక్నీషియన్లకైతే.. రాజమౌళి కేవలం ఆ పర్టికులర్ సీన్ గురించి చెప్పాడు కాని.. ఎక్కడా కూడా అసలు ఆ సీన్ అలా ఎందుకుంది అనే విషయం చెప్పలేదట. చివరకు కట్టప్ప వెనుక నుండి పొడిచేసే సీన్ కోసం కూడా.. వెనకనుండి పొడుస్తాడు.. మీరు క్రియేటివ్ గా ఏమన్నా స్టోరీ బోర్డ్ వేసుకుని రండి అన్నాడు కాని.. ఎందుకు పొడుస్తాడు ఏమైంది వంటి డిటైల్స్ ఏమీ ఇవ్వలేదని అంటున్నారు సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు.
ఆ లెవెల్లో దాదాపు ప్రతీ సీన్ గురించి సీక్రెసీ మెయిన్టయిన్ చేస్తున్నాడు కాబట్టే.. ఇప్పుడు రాజమౌళి బాహుబలిః ది కంక్లూజన్ సినిమాకు ఇలా హైప్ క్రియేట్ చేయగలిగాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/