సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల రిలేషన్ షిప్స్ గురించి, వాళ్ళ పిల్లల లవ్ అఫైర్స్ గురించి ఎలాంటి సీక్రెట్స్ తెలిసినా ఈరోజుల్లో సోషల్ మీడియా వలన క్షణాలలో వార్త వైరల్ అయిపోతుంది. తాజాగా అలాగే దొరికింది బిగ్ బి అమితాబ్ మనవరాలు నవ్య నవేలి. ఇటీవల మీడియా నోట్లో బాగా నానుతున్న పేరు నవ్య నవేలి. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసి విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రస్తుతం నవ్య తన బాయ్ ఫ్రెండ్ మీజాన్ జాఫ్రిలపై నెట్టింట వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. అమితాబ్ మనవరాలిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న నవ్య.. రెగ్యులర్ గా ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లలో పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే తాజాగా నవ్య బాయ్ ఫ్రెండ్ తో సన్నిహితంగా దిగిన పిక్ షేర్ చేసి వార్తలలో నిలిచింది.
అయితే నవ్య, ప్రముఖ నటుడు జావెద్ జాఫ్రీ కొడుకు మీజాన్ జాఫ్రీతో డేటింగ్ లో ఉన్నట్లు ఇప్పటికే చర్చలు నడిచాయి. ఇదివరకే మీజాన్‌తో కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ.. "నీ మొహం చూపించవా" అంటూ చిలిపిగా మెసేజ్ చేసింది. అయితే నవ్య నవేలితో రిలేషన్‌షిప్ గురించి మీజాన్‌ను మీడియా ప్రశ్నిస్తే.. మొదట్లో చెప్పడానికి నిరాకరించాడు. కానీ టాపిక్ మళ్ళీ తీస్తే ఇలా చెప్పుకొచ్చాడు. 'నవ్యకు నాకు మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉంది. మేమిద్దరం మంచి స్నేహితులం. కేవలం ఫ్రెండ్స్ మాత్రమే. గర్ల్‌ఫ్రెండ్, డేటింగ్ లాంటి రిలేషన్‌షిప్ కాదు. మేమిద్దరం కలిసి తిరిగినంత మాత్రాన డేటింగ్ అనుకోని అపార్థం చేసుకోవడం తప్పు" అని మీజాన్ ఘాటుగా స్పందించినట్లు సమాచారం. కానీ బిగ్ బి మనవరాలు అనేసరికి ఇండస్ట్రీ మొత్తం కళ్లప్పగించి సోషల్ మీడియాలో వార్త చూస్తున్నారట నెటిజన్లు. చూడాలి మరి ముందు ముందు ఏదైనా తీపికబురు చెబుతుందేమో బిగ్ బి గ్రాండ్ డాటర్..!!