బ్రిటన్ బ్యూటీ అమీజాక్సన్ సెన్షేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆన్ ది స్ర్కీన్ అయినా..ఆఫ్ ది స్ర్కీన్ అయినా ఇంగ్లీష్ బ్యూటీ గ్లామర్ అప్పీరియన్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. బేసిక్ గానే ఇంగ్లిష్ బ్యూటీ కాబట్టి..మిగతా భామలకంటే ఇంకొంచెం వేగంగా ంఉంటుంది. చిన్న నాటి నుంచే పాశ్చయిత సంస్కృతికి అలవాటు పడిపోయిన శరీరం కాబట్టి ఆ పద్దతులే ఎక్కువగా కనిపిస్తాయి.
అదే పద్దతిలోనే పెళ్లి కాకుండానే ఓ బిడ్డకి జన్మని సైతం ఇచ్చింది. ఇదంతా ఆమె వ్యక్తిగతం అయినా ఆ ఒక్క రీజన్ అమీపై భారత్ లో తీవ్ర వ్యతిరేకతని తీసుకొచ్చింది. అయినా ఐ డోంట్ కేర్ అంటూ ముందుకు సాగిపోతుంది. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ బిడ్డతోనే సమయాన్ని గడుపుతుంది. తాజాగా అమీ జాక్సన్ బీచ్ లో సేద తీరుతోన్న ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
టూపీస్ బికినీలో ఇసుకలో పరదా పరుచుకుని రిలాక్స్ అవుతుంది. ఆమె సింగిల్ గా ఉంటే పర్వాలేదు. పక్కన బిడ్డ కూడా ఉంది.
అప్పుడెప్పుడో చిన్నప్పటి పాపాయి ఫోటోలు పోస్ట్ చేసిన అమీ ఇప్పుడే ఏకంగా ఎదుగుతోన్న బిడ్డని చూపించి షాక్ ఇచ్చింది. అమీ కడపును పుట్టిన ఆ బిడ్డ పెద్ద అవుతుంది. వయసు నాలుగైదుళ్లు ఉంటాయి.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైర్ గా మారింది. తల్లి కొడుకును ఇలా చూసుకుని అమీజాక్సన్ అభిమానులు మరిసిపోతు న్నారు. బిడ్డతో పక్కనే ఉండగా ఆ బికినీ ఏంటని? విమర్శలు వస్తున్నాయి. కనీసం ఇలాంటి ఫోటోల్ని అయినా గోప్యంగా ఉంచొచ్చు కదా? బిడ్డతో మధుర జ్ఞాపకాల్ని మరీ ఇలా పబ్లిక్ చేసేయాలా? అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.
అమీజాక్సన్ బ్రిటన్కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోను ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. జార్జ్ కారణంగానే అమీ పెళ్లికి ముందే గర్భవతి అయింది. ఆపై తల్లిగా ప్రమోషన్ అందుకుంది. అయితే అప్పటికే వాళ్లిద్దరి మధ్య మన్సర్ధలు తలెత్తడంతో వేరయ్యారు. కెరీర్ పరంగాను అమీకి సినిమా అవకాశాలు రాలేదు. కోలీవుడ్ తర్వాత బాలీవుడ్ లో కొన్ని ప్రయత్నాలు చేసింది గానీ ఫలించలేదు.