బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ కెరీర్ జర్నీ గురించి తెలిసినదే. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ సత్తా చాటుతోంది. తండ్రి సూచనలు..సలహాలతో కెరీర్ జర్నీ కొనసాగిస్తుంది. ఇక జాన్వీ ఫిట్ నెస్ ప్రీక్ గురించి విధితమే. ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లోనూ జాన్వీ హైట్స్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు డిజైనర్ లుక్ తో మంటలు రేపడం ఈ హాట్ గాళ్ ప్రత్యేకత వేరు.
ఆన్ స్ర్కీన్ అయినా..ఆఫ్ ది స్ర్కీన్ అయినా జాన్వీ హాట్ షోకి యువత ఫిదా అవ్వాల్సిందే. తాజాగా అమ్మడు క్యాజువల్ వేర్ లో అగ్గి రాజేస్తున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇందులో జాన్వీ నలుపు రంగు సాధరణ నైట్ వేర్ లో ఇలా కెమెరాకి చిక్కింది. టాప్ టూ బాటమ్ జాన్వీ అందాలు అసాధారణంగా హైలైట్ అవుతున్నాయి.
క్లీవేజ్ అందం ఓవైపు అయితే..థైషోష్ తో మరోవైపు మంటలు పుట్టిస్తుంది. స్పాట్ లైట్ సహా చంద్రుడి కాంతి అందాల మధ్యలో జాన్నీ మరింత తళతళలాడిపోతుంది. బ్లాంక్ అండ్ వైట్ వేర్ సహా మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ తో ఎలాంటి యక్సరసీస్ కి వెళ్లకుండానే ఎంతో అందంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటో యువతలో అగ్గి రాజేస్తుంది. యువత హార్ట్ బీట్ ఒక్కసారిగా రెయిజ్ అవ్వడం మొదలైంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 200 టైమ్స్ లబ్ డబ్ అంటోందంటే? ఆశ్చర్యపోనవసరం లేదు. అంతగా జాన్వీ యువతని టచ్ చేస్తుంది. అభిమానులు తమదైన శైలి కామెంట్లతో హీటెక్కిస్తున్నారు. ఇది క్యాజువల్ పిక్ మాత్రమే. జాన్వీ పనిగట్టుకని హాట్ షో ఎలివేషన్లకి దిగిందంటే సన్నివేశం మరింత రసవత్తరంగా ఉంటుంది.
ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే కరణ్ జోహార్ బ్యానర్లో 'దోస్తానా-2' లో నటిస్తోంది. అదే బ్యానర్ లో మరో రెండు చిత్రాలు కమిట్ అయింది. అలాగే అమ్మడు నటించిన 'గుడ్ లక్ జెర్రీ' సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. 'మిలీ' అనే మరో చిత్రంలో కూడా నటిస్తుంది. ఇక దక్షిణాదిన ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆసక్తిగానే ఉంది.
సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ వస్తే వదులుకోవడానికి ఎంత మాత్రం సిద్దంగా లేదు. తల్లి తరహాలోనే అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ విషయంలో తండ్రీ బోనీకపూర్ వెనుకుండి ఎంతో ప్రోత్సహిస్తున్నారు.