ఇప్పటివరకు మన దేశంలో కేవలం సెక్స్ కామెడీలు మాత్రమే వస్తున్నాయి. కాకపోతే మొన్నటివరకు రితేష్ దేశ్ముఖ్ మస్తీ కామెడీలుగా ఉన్న బూతు జోకుల సినిమాలు.. ఇప్పుడు సన్నీ లియోన్ రాకతో శృంగార భరితంగా తయారయ్యాయ్ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే వీటన్నింటికంటే మించిన.. బూతులకే బూతు సినిమాను సెట్ చేసింది ఏక్తా కపూర్. ఆ బూతు సినిమా పేరే XXX (ట్రిపుల్ ఎక్స్). రెండు సంవత్సరాల నుండి ఈ సినిమా ఏమైందో ఎవ్వరికీ తెలియదు. 2014లో ప్రకటించిబడిన సినిమాను.. అనేక టర్నింగులు తిరుగుతూ.. హీరోయిన్లను మారుతూ.. చివరకు కైరా దత్ అనే అమ్మడిని లీడ్ పాత్రలో పెట్టి.. చేస్తున్నట్లు కన్ఫామ్ చేశారు. కాని ఇంకా సినిమా రాలేదేంటబ్బా?
నిజానికి దర్శకుడు కెన్ ఘోష్ ఈ సినిమాను ఎప్పుడో పూర్తి చేసేశాడట. అయితే సెన్సార్ వారికి డ్రాఫ్ట్ కాపీ చూపిస్తే.. బాబూ దీనికి సర్టిఫికేట్ ఇవ్వడం కష్టం.. దాదాపు 60% సీన్లలో హీరోయిన్ న్యూడ్ గానే ఉంది.. దయచేసి రీ-ఎడిట్ చేసుకుని తీసుకురండి అన్నారట. అందుకే మొన్నామధ్యన ఉడ్తా పంజాబ్ విషయంలో సెన్సార్ బోర్డుతో ఎన్ని గొడవలైనా కూడా.. ఏక్తా కపూర్ కామ్ గా ఉంది. గట్టిగా మాట్లాడితే ఎక్కడ ఈ సినిమాను ఆపేస్తారేమోనని ఆమెకు భయమేసి ఉంటుంది. మరి ఈ XXX కామెడీని ఎన్నిసార్లు రీ-ఎడిట్ చేసినా కూడా అది పూర్తిస్థాయి పోర్న్ ఫిలింకి దగ్గరగానే ఉంది కాని.. ''ఎ'' సర్టిఫికేట్ ఇవ్వదగిన సినిమాగా లేదట. ఒకవేళ ఏమైనా ఎ++ వంటి రేటింగులు ఇండియాలో అమల్లోకి వస్తే.. అప్పుడు ఈ XXX రిలీజ్ అవుతుందేమో. అప్పటివరకు ఈ మహా పెద్ద బూతు సినిమాకు తిప్పలే తిప్పలు.