బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ తాను గర్బవతిగా ఉన్న సమయంలో తీసుకున్న జాగ్రత్తలను మొదలుకుని అన్ని అనుభవాలను ప్రెగ్నెన్సీ బైబిల్ అనే పుస్తకంను రాసింది. రెండు సార్లు తల్లి అయిన కరీనా కపూర్ ఖాన్ ఆ పుస్తకంలో ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. కొందరు చెప్పుకునేందుకు.. పంచుకునేందుకు ఇష్టపడని విషయాలను కూడా ఆమె పేర్కొంది. పెగ్నెన్సీ సమయంలో తన మానసిక పరిస్థితి మరియు శారీరక పరిస్థితి గురించి ఆమె అందులో పేర్కొంది.
ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో సెక్స్ కోర్కెల గురించి కూడా అందులో కరీనా పేర్కొంది. ఆ సమయంలో తనకు శృంగార కోర్కెలు చాలా తక్కువగా ఉండేవి. గర్బదరణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా శృంగార కోర్కెలను పెద్దగా కలిగి ఉండరు అని తన అనుభవం ద్వారా చెప్పుకొచ్చింది. ఇక తన శారీరక మార్పులు మరియు మానసిక పరిస్థితి గురించి ఆమె మాట్లాడుతూ పలు విషయాలను చెప్పుకొచ్చింది. ప్రెగ్నెన్సీ సమయంలో తన భర్త సైఫ్ అలీ ఖాన్ నుండి దక్కిన సహకారం అంతా ఇంతా కాదు అన్నది.
ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా కరీనా కపూర్ ఖాన్ వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దంగానే ఉంది. ఇటీవలే ఈమె ఒక భారీ సినిమాను చేసేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఇక హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేయడంతో పాటు బుల్లి తెర పై కూడా ఈమె సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ పొటోలను షేర్ చేస్తూ ఆ వేదికపై కూడా స్టార్ గా దూసుకు పోతుంది. కరీనా పూర్ ఖాన్ తన ప్రెగ్నెన్సీ అనుభవాలకు సంబంధించిన బుక్ ను విడుదల చేయడం తో చాలా మంది ఆ పుస్తకంపై ఆసక్తి చూపిస్తున్నారు.