ఇప్పటికే సెపరేషన్ అంటూ ప్రకటించేసిన అర్బాజ్ ఖాన్ అండ్ మలైకా అరోరా.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారపోయారు. అర్బాజ్ లీలలు ఏంటో ఎవ్వరికీ తెలియదు కాని... మలైకా మాత్రం అర్జున్ కపూర్ తో తిరుగుతోందని ఒకటే రూమర్ల వర్షం కురుస్తోంది. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకున్న బోనీ కపూర్.. సల్మాన్ ఖాన్ నీ కెరియర్ ను నాశనం చేసే ఛాన్సుంది జాగ్రత్త అంటూ తన కొడుక్కి వార్నింగ్ ఇచ్చాడని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీనిపైనే ఇప్పుడు బాలీవుడ్ లో చాలా సెటైర్లు పడుతున్నాయి.
ఒకటి.. అసలు తనకు మొదటి భార్య ఉండగానే.. ఇంట్లో ఏదో కాస్త చోటు ఇచ్చినట్లే ఇచ్చి శ్రీదేవిని పెళ్ళి చేసుకున్నాడు బోని. ఇప్పటికే శ్రీదేవి అంటే అర్జున్ కపూర్ కు మండిపోతుంది. సెటైర్లు కూడా వేస్తుంటాడు. అలాంటప్పుడు బోనీ చెబితే అర్జున్ ఈ ఎఫైర్ ను పక్కనెట్టేస్తాడా? ఇంకోటి.. సల్మాన్ ఖాన్ తలుచుకుంటే నాశనం చేస్తాడు అనే విషయం. మనోడు మహా అయితే ఐశ్వర్య రాయ్ ను ప్రేమించినందుకు వివేక్ ఒబెరాయ్ ను కదిల్చాడు కాని.. అప్పుడు వయస్సు వేరే ఇప్పటి వయస్సు వేరు. తనే పీక్స్ కు చేరిపోయాడు. ఇక పతనం ఆర్ రిటైర్మెంట్ ఒకటే పెండింగ్. పైగా అర్జున్ కపూర్ కు కూడా కరణ్ జోహార్ వంటి నిర్మాతలతో బోలెడంత స్నేహం ఉంది. కేవలం సల్మాన్ వార్నింగిస్తే వారందరూ మనోడితో సినిమాలు చేయడం మానేస్తారా ఏంటి?
ఇప్పుడున్న యంగ్ బ్లడ్ కి అటు బోనీ అయినా.. ఇటు సల్మాన్ అయినా.. ఏం చెప్పాలన్నా కాస్త కష్టమే గురూ!!