బ్రహ్మానందం అలియాస్ బ్రహ్మీ .. 1000 సినిమాల జెంటిల్మన్ .. వేశ్య గృహాల చుట్టూ తిరిగి అలా వెకిలి వేషాలేయడమేంటి? అతడిలో డిగ్నిటీ ఏమైపోయింది? ఈ వయసులో ఇవేం పనులు? అంటూ ఇంతకుముందు జ్యోతిలక్ష్మి టీజర్ వచ్చినప్పుడే చీవాట్లు వేయాల్సొచ్చింది. అయితే అలా చీవాట్లు పెట్టాల్సొచ్చినందుకు అప్పటికైతే ఓ అభిమానిగా బాధపడాల్సి వచ్చింది.
కానీ జ్యోతిలక్ష్మి సినిమా చూశాక బ్రహ్మీకి నిజంగానే చీవాట్లు పడాల్సిందే అనిపించింది. అసలు బ్రహ్మీ ఇమేజ్ ఏంటి? అతడు చేస్తున్న పనులేంటి? అసలు పాత్ర ఏదైనా బ్రహ్మీ కనిపించాడంటే నవ్వులు పండాల్సిందే. పంచ్‌లకు పకపకలు, కడుపుబ్బడాలు జరగాల్సిందే. జ్యోతిలక్ష్మి సినిమాలో ఎందులోనూ సక్సెస్ కాలేకపోయాడు. అసలు కామెడీ కింగ్ బ్రహ్మీ ఈ రేంజుకి పడిపోతాడని ఎవరూ ఊహించలేదు. జ్యోతిలక్ష్మి కోసం వేశ్య కొంపకు వెళ్లే బ్రహ్మీ.. దేశ విదేశాల్లో వేశ్య కొంపలన్నిటికీ వెళ్లి సర్వేలు చేసి చివరికి జ్యోతిలక్ష్మిని మించిన అందగత్తె వేరెవరూ లేరని కితాబిచ్చేసే వాడి పాత్రలో కనిపించాడు. అయితే ఇదంతా థియేటర్‌లో నవ్వులు కురియడానికే అనుకున్నాడు పూరీ. కానీ ఆ పాత్రను చూపించిన తీరు ఇర్రిటేషన్ పుట్టించింది.
పరిశ్రమలో ఒక జెంటిల్మన్‌ని పట్టుకుని ఇలా వేశ్య కొంపల చుట్టూ తిప్పుతాడా? అనిపించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త కమలాకర్ (బ్రహ్మీ) రోల్ చూస్తే పూరీ తన సినిమాల్లోనే పరమచెత్త క్యారెక్టర్‌ని క్రియేట్ చేశాడా అనుకోవాలి. ? అనిపించింది. బ్రహ్మీ సార్.. థింక్ ప్లీజ్!!