యంగ్ టైగర్ నటించిన నాన్నకు ప్రేమతో రిలీజ్ కి ఒక రోజు ముందు.. అత్తారింటికి దారేది కి సంబంధించిన రెమ్యూనరేషన్ లో తనకు ఇంకా రెండు కోట్లు బాకీ ఉన్నాడంటూ.. ఆ సినిమా నిర్మాతపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో పవన్ కంప్లెయింట్ ఇచ్చాడనే వార్త గుప్పుమంది. డబ్బు కోసం పవన్ కంప్లెయింట్ ఇవ్వడం ఏంటని అందరూ అనుకున్నారు. ఈ వివాదం సినిమాపై ఎఫెక్ట్ చూపుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగారు పడ్డారు కూడా.
అయితే రిలీజ్ విషయంలో పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి ప్రెజర్ రాలేదు. విడుదలకు సహకరించాడని కూడా తెలిసింది. 50 కోట్ల మార్క్ దిశగా వెళుతూ.. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ నిలిచించింది. రీసెంట్ గా నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్.. పవన్ కళ్యాణ్ ని కలిసి వివాదాన్ని సెటిల్ చేసుకున్నాడట. పవన్ కు ఇవ్వాల్సిన రెండు కోట్ల రూపాయల్లో.. కొంత తగ్గించమని రిక్వస్ట్ చేశాడట ప్రొడ్యూసర్. 50 లక్షలు తగ్గించుకుని, మిగిలిన మొత్తం తీసుకునేందుకు పవన్ ఓకే అనడంతో.. అప్పటికప్పుడే ఇష్యూ సెటిల్ చేసేసుకున్నారని తెలుస్తోంది. అయితే.. అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో పవన్ ఎలాంటి ఫిర్యాదు చేయనేలేదన్నది రీసెంట్ న్యూస్.
ప్రసాద్ కు సమాచారం పంపగా.. అది లీక్ అయ్యి వివాదానికి కారణమైంది. పది రోజుల గడువు తీసుకుని.. ఇవ్వాల్సిన మొత్తాన్ని పవన్ కు ఇచ్చేశాడు బీవీఎస్ ఎన్ ప్రసాద్. అయితే.. ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ కి కూడా కొంత మొత్తం చెల్లించాల్సి ఉండడంతో.. అందులోనుంచి కూడా ప్రసాద్ కి కొంత డిస్కౌంట్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు సినీ జనాలు. బ్లాక్ బస్టర్ సాధించి కూడా డిస్కౌంట్ పొందడం అంటే విశేషమే కదా.