జ్యోతిలక్ష్మి చీర కట్టింది. ఆ చీరకే సిగ్గేసింది.. అని పాడుకోవాల్సిందే మరి. ఇదిగో ఇక్కడ అందాల ఛార్మి చీరకట్టింది. ఇటీవలి కాలంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా చీరల్లోనే దర్శనమిస్తోంది అమ్మడు. ఏ ఫంక్షన్ కి వెళ్లినా, ఏ పార్టీకి వెళ్లినా, ఏ హోటల్ ఆతిథ్యానికి ఎటెండ్ అయినా, ఏ సినిమా వేదిక ఎక్కినా అక్కడ చీరలోనే కనిపిస్తోంది. చీర లేనిదే జీవితం లేదు అన్నంతగా చీరతో మమైకం అయిపోయింది ఈ పంజాబీ బొమ్మ.
మొన్నటివరకూ పొట్టినిక్కరు, పాక్షిక వస్ర్తాల్లో వేడి పుట్టించిన ఈ అమ్మడు ఇలా ఉన్నట్టుంగి మారిపోవడమేంటో? ఈ అనూహ్య మార్పుకు కారణమేంటో అని ఆరాతీసేవాళ్లు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఇటీవలి కాలంలో పూరి జగన్నాథ్ తో ఎఫైర్ అంటూ సాగించిన ప్రచారంతో కాస్తంత జాగ్రత్త పడినట్టే కనిపిస్తోంది ఈ బుట్టబొమ్మ. పైగా సినిమా ఇండస్ర్టీలో పురుషాధిక్య ప్రపంచంలో లేడీస్ని బతకనివ్వని దుర్మార్గుల మధ్య ఏదో ఒక జాగ్రత్త అవసరం. అందుకే ఇలా చీరలో దర్శనమిస్తోందా? ఏమో .. మైండ్ లో ఏం ఉందో?
చక్కనమ్మ చిక్కినా అందమే.. చీరకట్టినా అందమే. ఈ పయనం ఇలానే సాగనీ ఛార్మింగ్ బ్యూటీ. ఈ నల్లరంగు చీరలో బంగారు వర్ణంతో నిగనిగలాడిపోతూ కుర్రాళ్ల గుండెల్ని పట్టి గిల్లేస్తున్నావ్. ఇది ఎప్పటికీ ఇలానే కొనసాగనీ. బ్లాక్ శారీ, సేమ్ కలర్ జాకెట్ .. దానికి కాంబినేషన్ గా బిస్కెట్ కలర్ పర్సు .. అబ్బబ్బో అదుర్స్ బుల్లెమ్మో! గుండె దడాదడ్స్ కూడానమ్మో!