ఇప్పుడు చెన్నయ్ తో అంతటా.. ఒక ప్రక్కన సూర్యుడి ప్రతాపం ఏ రేంజులో పెచ్చురిల్లుతున్నా కూడా.. ఎప్పుడెప్పుడు తమ సూపర్ స్టార్లు ఇద్దరూ గ్రౌండ్ లోకి దిగి క్రికెట్ ఆడతారా అని ఎదురుచూస్తున్నారు. సాంబార్ ఆడియన్స్ కు ఏప్రియల్ 17న అందబోయే ఆ మ్యాగ్జిమం ఎంటర్ టైన్ మంట్ కావాలట.
నడిగార్ సంఘం బిల్డింగ్ కట్టడం దగ్గర నుండి.. చెన్నయ్ వరద బాధితుల సహాయార్ధం వరకు.. ఫండ్స్ కలెక్టు చేసి పంచిపెట్టడానికి ఇప్పుడు తమిళ నటుల సంఘం చాలా కష్టపడుతోంది. ఒక చారిటీ క్రికెట్ కప్ నిర్వహిస్తున్నారు. ఏప్రియల్ 17న ఎనిమిది టీములు తలబడే ఈ టోర్నమెంటును గ్రాండ్ సెర్మనీతో ఓపెన్ చేస్తున్నారు. తమిళనాట నుండి రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ వస్తున్నారు. అయితే కేవలం తమిళ నటులతోనే సరిపెట్టుకోవట్లేదు వీరు. టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవిని.. బాలీవుడ్ నుండి మెగాస్టార్ అమితాబ్ ను కూడా ఇన్వయిట్ చేశారు. వారిద్దరూ తప్పకుండా వస్తాం అని కూడా మాటిచ్చేశారట.
మొత్తానికి మన దగ్గర ఇలాంటి ఈవెంట్ ఒకటి ప్లాన్ చేద్దామంటే.. తెలుగు తారలు బాగా కష్టపడి విఫలమవుతున్నారు కాని.. తమిళనాట మాత్రం నడిగార్ సంఘం గాట్టి పట్టునే చూపిస్తోంది.