మెగాస్టార్ చిరంజీవి .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. టాలీవుడ్ ని ఏల్తున్నారు. ఎప్పుడూ స్క్రిప్టులు.. డిస్కషన్లు అంటూ బిజీబిజీగా ఉండే ఈ డాడీ అండ్ సన్ ఇద్దరూ ఏమిటిలా తీరిక సమయాన్ని ఇంత ఇదిగా ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా ఇలా ఆరుబయట పచ్చిక బయళ్లలో నచ్చినట్టు.. పిచ్చి పిచ్చిగా..
ఎవరికి వారు ఫోన్ లో తలదూర్చి ఏదో సెర్చింగులో ఉన్నారు. మెగాస్టార్ కుర్చీలో కూచుని ఫోన్ చూస్తుంటే చరణ్ పచ్చిక బయళ్లలో అలా రిలాక్స్ అయిపోయి ఫోన్ చూస్తున్నారు. చెర్రీ పక్కనే ఆ ఫ్రెండు ఎవరు? అంటే.. తన పెంపుడు కుక్క పిల్ల అతడిని విడిచిపెట్టడం లేదు. మొత్తానికి విఘ్నవినాయకుని పూజ కానిచ్చి ఇలా ఆరుబయట రిలాక్సవుతున్నారా?
నాలుగైదు నెలలుగా షూటింగులు లేక విరామం వల్ల స్వీయనిర్భంధంలో ఉంటే ఎంతగా పిచ్చెక్కుతుందో చరణ్ ఇదివరకూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. షూటింగులకు వెళ్లేందుకు ఎపుడెపుడా? అని ఆత్రంగా వేచి చూస్తున్నానని అన్నారు. మహమ్మారీ శాంతిస్తుందని చిరు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్రైసిస్ తొలగిపోతే `ఆచార్య` చిత్రీకరణకు చిరు రెడీ అవుతారు. అలాగే చరణ్ ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ షూట్ పూర్తి చేయాల్సి ఉంది.