బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన పఠాన్ జనవరి 25వ తారీకున రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో దీపికా పదుకునే అందాల ఆరబోతతో పిచ్చెక్కించబోతుంది అంటూ బాలీవుడ్ మీడియా గత కొన్నాళ్లుగా తెగ కథనాలు రాస్తున్న విషయం తెల్సిందే.
తాజాగా విడుదల అయిన పాట తో ఆ విషయం నిరూపితం అయ్యింది. నా నిజం రంగు అంటూ తెలుగు లో విడుదల అయిన పఠాన్ పాట యూట్యూబ్ లో తెగ సందడి చేస్తుంది. పాట డబ్బింగ్ అవ్వడంతో లిరిక్స్ కాస్త ఇబ్బందిగా ఉన్నా కూడా పాట వీడియో లో దీపికా పదుకునే యొక్క అందాల ఆరబోతకు జనాలు ఫిదా అవుతున్నారు.
ముఖ్యంగా బికినీలో దీపికా పదుకొనేను చూస్తూ ఉంటే మతి పోతుంది అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. ఆమె హావభావాలు మరియు ఆమె బికినీ స్టైల్ కు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రతి ఒక్కరు కూడా మతి పోయినట్లు చూస్తూ ఉండి పోతున్నారు. ఈ పాటలో ఆమె అందాల ఆరబోత కారణంగా పాట స్థాయి అమాంతం పెరిగింది.
షారుఖ్ ఖాన్ కు చాలా కాలంగా సక్సెస్ లేదు. ఈ సినిమా తో ఆయన కమర్షియల్ సక్సెస్ దక్కించుకోబోతున్నాడు అనే నమ్మకం ను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదల అయిన ఈ పాట.. పాటలోని దీపికా అందాల కారణంగా కచ్చితంగా షారుఖ్ కు కమర్షియల్ సక్సెస్ దక్కబోతుంది అనే నమ్మకంను పెరుగుతోంది.
తాజాగా సర్కస్ లో కూడా దీపికా తన అందాల ఆరబోతతో ప్రత్యేక పాటను మరింత ప్రత్యేకంగా మార్చింది. ముద్దుగుమ్మ అందాల ఆరబోత తో పాటు నటన విషయంలో కూడా టాప్ అనిపించుకుంటుంది. సింగం లో దీపికా పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా లో కూడా దీపికా నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View