బాలీవుడ్ హాట్ గాళ్స్ లో ఖరీదైన బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగుల్ని ధరించే అలవాటు చాలామందికి ఉంది. అగ్ర కథానాయికలంతా హ్యాండ్ బ్యాగులు కానీ కాస్ట్యూమ్స్ కొనుగోళ్లలో కానీ అస్సలు తగ్గరు. బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగుల కోసం లక్షలాది రూపాయలను వెచ్చిస్తారు. 2లక్షల నుంచి 30 లక్షల వరకూ ఖర్చు చేసేవాళ్లున్నారు.
కానీ అంత కాస్ట్ లీగా వెళ్లకుండానే అంతే రిచ్ గా కనిపించడంలో మనోహరి నోరా తెలివితేటలను మెచ్చుకుని తీరాలి. తాజాగా ఈ బ్యూటీ బ్లూ లెదర్ దుస్తుల్లో కనిపించింది. ఎంతో స్టైలిష్ గా లెదర్ డిజైన్ ఆకట్టుకుంటోంది. ఇంతకీ దీని ఖరీదెంత? అంటే.. రూ 23 వేలు మాత్రమే. నోరా ధరించినది ఫాక్స్ లెదర్ నీలిరంగు దుస్తులు అని తెలిసింది. నోరా భారీ హూప్ చెవిరింగులతో .. బోల్డ్ రెడ్ పెదవులు... మంచుదుప్పటి మేకప్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. నోరా ఒక గజిబిజి హెయిర్ డోలో అందంగా కవ్విస్తోంది.
నృత్యంలో ఫ్యాషన్ లో ఫన్ ని క్రియేట్ చేయడంలో నోరాని కొట్టేవాళ్లే లేరు. మొరాకో బ్యూటీ నిరంతరం ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో గొప్ప పాపులారిటీని సంపాదించారు. ``జీవితం కోసం సంగీతం ఆగని చోట నేను ఒక లయలో పడిపోయానని నాకు ఒక సూచన ఉంది`` అని నోరా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన చిత్రంతో పాటు రాశారు. నోరా ప్రస్తుతం హిందీ టీవీ రియాలిటీ షోల జడ్జిగా బిజీ. మరోవైపు బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీ అవుతున్నారు. భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియా లాంటి భారీ చిత్రంలో అజయ్ దేవగన్ తో కలిసి నటించారు. ట్రైలర్ లోనూ నోరా పాత్రను ఎలివేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజవుతోంది.