టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి తో బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ కథను ఎంతోమంది యువకల్ హీరోలు రిజెక్ట్ చేసినప్పటికీ విజయ్ దేవరకొండ నమ్మకంతో ఒప్పుకొని పూర్తి చేశాడు. ఇక సినిమాకు నిర్మాతలు కూడా మొదట దొరకకపోవడంతో సందీప్ రెడ్డి వంగా తన సోదరుడు ప్రణయ్ రెడ్డితో కలిసి నిర్మించాడు.
అయితే సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకొని వారికి లాభాలు అందించింది. ఆ ఒక్క సినిమాతోనే డైరెక్టర్ కూడా లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే మళ్లీ అదే కథను బాలీవుడ్లో డైరెక్ట్ చేసినప్పుడు మాత్రం సందీప్ రెడ్డి రిస్కు చేయలేకపోయాడు. ఆ సినిమాకు పెట్టుబడి పెట్టకుండా కేవలం రెమ్యునరేషన్ తీసుకుని అతను సైడ్ అయ్యాడు.
అయితే ఇప్పుడు మాత్రం ఎనిమల్ సినిమా విషయంలో ఈ దర్శకుడు చాలా రిస్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా కథ మీద అలాగే కాన్సెప్ట్ మీద నమ్మకంతో ఉన్న సందీప్ మళ్లీ అర్జున్ రెడ్డి తరహాలో ఈ సినిమాలో.పెట్టుబడులు పెడుతున్నాడు. T సీరీస్ తో పాటు సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి కూడా సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. అర్జున్ రెడ్డి టైంలో ఎలాగైతే వారి సొంత డబ్బుల్ వేస్ట్ చేశారో ఇప్పుడు రణబీర్ సినిమాలో కూడా అదే తరహాలో ఎక్కువ స్థాయిలో పెట్టుబడి పెడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా కోసం టోటల్ బడ్జెట్ 80 నుంచి 100 కోట్ల మధ్యలో ఖర్చు అవుతున్నట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ కు తక్కువ కాకుండా ఈ సినిమాను తెలుగు తమిళ్ కన్నడ భాషలో కూడా భారీ స్థాయిలోని విడుదల చేస్తున్నారు. ఇక తెలుగులో సందీప్ రెడ్డికి మంచి డిమాండ్ ఉండడంతో ఈ సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ కూడా చేయబోతున్నారు. మొత్తానికి సందీప్ అయితే ఈ సినిమా మీద నమ్మకంతో అన్నయ్యతో కలిసి భారీగా పెట్టుబడి పెట్టాడు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి లాభాలను అందిస్తుందో చూడాలి.