దిశా పటాని.. టాలీవుడ్ లో వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటన ఎంత బావున్నా, సినిమా మాత్రం ఏమాత్రం బాగా ఆడలేదు. పాపం దిశా అందం వల్ల కూడా తెలుగులో ఆమెకు అవకాశాలు రాలేదు. అలా అని ఈమె డీలా పడిపోలేదు. బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ గ్లామరస్ రోల్స్ - సెక్సీ ఫోటోషూట్ ల వల్ల బోలెడు ఆఫర్లు మంచి పేరు సంపాదించుకుంది.
బాలీవుడ్ లో దిశా కు కెరీర్ మాత్రమే కాదండీ ప్రేమ కూడా లభించింది. ఈమె జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఎవరూ బయటికి ఒప్పుకోకపోయినా - వీళ్ళ బిహేవియర్ చూస్తూనే అందరికి అర్థమైపోయింది. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. దిశా పటాని - టైగర్ ప్రేమకు ఓకే చెప్పేముందు కొన్ని కండిషన్లు పెట్టిందంట. అందులో ఒకటి ఇతర హీరోయిన్ల దగ్గర ఏమాత్రం చనువు ఇవ్వకూడదు అంట. అంతే కాదండోయ్ కనీసం ఇన్ స్టాగ్రామ్ - ట్విట్టర్ లో కూడా వేరే హీరోయిన్ల ఫోటోలకు లైక్ కూడా కొట్టకూడదు అంట.
షూటింగ్లో కూడా ఏ అమ్మాయి తోనూ ఎక్కువగా మాట్లాడకూడదు అని షూటింగ్ అవ్వగానే తిన్నగా ఇంటికి రావాల్సిందే అని కూడా చెప్పిందట. వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు అని కూడా టాక్ ఉంది. ఇన్ని కండిషన్లు పెట్టినా టైగర్ మాత్రం దిశా ని అంతగానే ప్రేమిస్తూ అన్నిటికి ఓకే చెప్తున్నాడంట. ఎంత మంచోడో కదా?