​మ్యాగజైన్ కవర్ తో మత్తెక్కిస్తోంది

Update: 2017-08-05 05:13 GMT
దిశా పటాని అంటే ఇప్పుడు నేషనల్ యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఎమ్ యెస్ ధోని సినిమా తో మొత్తం దేశమంతా ఫేమస్ అయ్యింది. హిందీలో చేసింది ఒక్క సినిమానే అయన కాబోయే స్టార్ హీరోయిన్ ఉన్నంత ఫాలోయింగ్ ఉంది దిశాకు. ఆమె చేస్తున్న అన్నీ  ఫ్యాషన్ ఫోట్ షూట్లు, బీచ్ విహారాలు ఇప్పుడు వస్తున్న మరే హీరోయిన్ కూడా చేసి ఉండదు. తన అందాలను పోస్ట్ చేసి సోషల్ మీడియా పౌరులకు బాగా దగ్గరైంది.

ఈ మధ్య  దిశా పటాని ఒక మ్యాగజైన్ కవర్ కోసం ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ కి ఒక స్పెషల్ ఉంది. అది ఏంటింటే ప్రతి షూట్ లోనూ దిశా అందంతో అందరినీ ఆకట్టుకుంటే ఈ  మ్యాగజైన్ కవర్  ఫోటోలో ఆమె వేసుకున్న దుస్తులు  తో ఆకట్టుకుంది. ఎప్పుడు తన ఒంపుసొంపులను ఆస్తిగా పెట్టి ప్రచారం చేస్తే ఇక్కడ మాత్రం ఒక లెదర్ టాప్ వేసుకొని కొన్ని ఫోటోలలో ఫ్యాషన్ గౌన్లు - టాప్ ధరించి స్ట్రెయిట్ హైర్ స్టైల్ తో ఫ్యాషన్ స్టార్ మోడల్ గా కనిపిస్తుంది. దుస్తులు ఏవైనా దిశా మాత్రం తన సెక్సీ చూపులతో అందరికి మత్తు ఇచ్చిందిలే.

వేసుకున్న బ్లాక్ టాప్ కావచ్చు లెదర్ టాప్ కావచ్చు కానీ ఇంత సాదా మేకప్ తో సింపుల్ గా ఉంటూనే అల్ట్రా స్టైల్ లుక్ తో అదిరిపోయింది దిశా పటాని. టైగర్ ష్రోఫ్ ను డేటింగ్ చేస్తున్న ఈ యువ బాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా ఏమి లేవు అనే చెప్పవచ్చు. బాఘి 2 సినిమాలో మాత్రం  టైగర్ ష్రోఫ్ తో జంటగా నటిస్తుంది.  ​




Tags:    

Similar News